Friday, January 28, 2022

Today Horoscope: రాశి ఫలాలు.. ఈ రాశుల వారు అనుకున్నది సాధిస్తారు.. సమస్యలను అధిగమిస్తారు..!

Today Horoscope: ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు..

Today Horoscope: ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా.. జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. శనివారం (నవంబర్ 27న ) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి:
చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో అధిగమిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

వృషభ రాశి:
ఇతరుల వ్యవహారాలలో జోక్యం కలిగించుకోకపోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.

మిథున రాశి:
చేపట్టే పనులలో పురోగతి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించని వార్త వింటారు. ఆశించినదానికంటే ఎక్కువ పురోగతి ఉంటుంది.

కర్కాటక రాశి:
ప్రారంభించిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా ఎదుర్కొని ముందుకు వెళ్తారు. మీ ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కొందరు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు.

సింహ రాశి:
అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కొన్ని శుభవార్తలు వింటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. అనుకున్నవి జరుగుతాయి.

కన్య రాశి:
ఏదైనా పనులు చేపడితే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతారు.

తుల రాశి:
కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

వృశ్చిక రాశి:
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మేలు జరుగుతుంది. చేసే ప్రయత్నాలన్ని ఫలిస్తాయి. ఉద్యోగులకు మంచి అవశాలు లభిస్తాయి. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

ధనుస్సు రాశి:
కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధికి సంబంధించి ఓ శుభవార్త వింటారు.

మకర రాశి:
ప్రారంభించే పనులలో మంచి ఫలితాలు పొందుతారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.

కుంభ రాశి:
కుటుంబ సభ్యుల సహాకారం అందుకుంటారు. ఏదైనా పనులు చేపట్టే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి ప్రారంభించడం మంచిది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.

మీన రాశి:
మీమీ రంగాలలో మంచి విజయాలు సాధిస్తారు. తోటి వారి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది.

ఇవి కూడా చదవండి:

WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. డిజిటల్‌ పేమెంట్స్‌ చేసేవారి సంఖ్యను పెంచేందుకు అనుమతి..!

Know This: నన్ను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేసి నా అండాలను ఎత్తికెళ్లాయి !! వీడియో

Related Articles

v23 ఏళ్ల శ్రమ ఫలితం.. తాజ్‌మహాల్‌ను తలపించే భవంతిని కట్టిన విలక్షణ నటుడు

<p><strong>అ</strong>తడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రాధాన్యం ఉన్న పాత్రలోకి తీసుకోవాలంటే భయపడేవారు. నటీ నటుల వారసులకే పెద్ద పీఠం వేసే బాలీవుడ్&zwnj;లో నెట్టుకు రావడం అంటే అంత సులభం కాదు. నెపొటిజాన్ని...

‘గుడ్ లక్ సఖి’ మూవీ రివ్యూ: కీర్తీ సురేష్ సినిమా ఎలా ఉందంటే?

Good Luck Sakhi Sports Drama దర్శకుడు: Nagesh Kukunoor Artist: Keerthy Suresh, Aadhi Pinisetty, Jagapati Babu, Rahul Ramakrishna and Others సినిమా రివ్యూ:...

Pushpa: ఇది బాలీవుడ్ తారలకు చెంపపెట్టు! అల్లు అర్జున్‌పై సినీ క్రిటిక్ కామెంట్స్

బాలీవుడ్‌ సినీ క్రిటిక్‌గా గుర్తింపు పొందిన కమల్‌ ఆర్‌ ఖాన్‌ తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ బాలీవుడ్ తారలపై విరుచుకుపడుతుంటారు. ఈ...

Latest Articles

Mahindra: చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ త్రీ వీలర్.. ధర ఎంతంటే..?

Mahindra: మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ గురువారం ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కార్గోను ప్రారంభించింది. ఇది చిన్న వ్యాపారులకు...

Hindupuram: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం వైపే చూడు…! కొత్త జిల్లాకు పెరుగుతున్న డిమాండ్

Hindupuram Politics: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం (Hindupuram) వైపే చూడు...! ఇప్పుడు ఇదీ సినీ నటుడు,...