Sunday, January 23, 2022

Sridhar Rao : సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుకు మళ్లీ నోటీసులు | police Notices again to Sandhya Convention MD Sridhar Rao

సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు ఇంటికి పోలీసులు మళ్లీ నోటీసులు పంపారు. శ్రీధర్ రావు..బెయిల్ మీద రిలీజ్ అయ్యాక.. విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

Notices to MD Sridhar Rao : సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు ఇంటికి పోలీసులు మళ్లీ నోటీసులు పంపారు. శ్రీధర్ రావు..బెయిల్ మీద రిలీజ్ అయ్యాక.. విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు అతనికి మళ్లీ నోటీసులు పంపారు. ఈ మధ్యే రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో శ్రీధర్ రావును అరెస్టు చేశారు. తర్వాత కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పై బయటకు వచ్చాక శ్రీధర్ రావు పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారు. ఇప్పటికే ఆయనపై నార్సింగి, రాయదుర్గం, సనత్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి.

డబ్బులు తీసుకుని ఫ్లాట్స్ అప్పగించకుండా మోసానికి పాల్పడ్డ సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు చుట్టు ఉచ్చు బిగుస్తుందని చెప్పవచ్చు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అటెండ్ కాకపోవడంతో శ్రీధర్ రావుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ పోలీసుల నోటీసులకు ఎలాంటి రెస్సాన్స్ ఇవ్వకపోవడంతో ఇవాళ మరోసారి నార్సింగ్ పోలీసులు శ్రీధర్ రావు ఇంటికి నోటీసులు అందజేశారు. ఈ నోటీసులకు రెస్పాన్స్ ఇవ్వకపోతే అతనికి మరోసారి నోటీసులు జారీ చేసి అతన్ని అరెస్టు చేస్తామని నార్సింగి పోలీసులు చెబుతున్నారు.

Student Murder : నెల్లూరు జిల్లాలో దారుణం.. బీటెక్ విద్యార్థిని హత్య చేసి కాల్చేసిన దుండగులు

వారం రోజులుగా శ్రీధర్ రావు కోసం వెతికినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. ఇంటికి వెళ్లినా అతని ఆచూకీ లభించలేదని పోలీసులు చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే పోలీసులు నోటీసులు అందించారు. కాబట్టి ఈ నోటీసులకు రెస్పాన్స్ ఇవ్వకపోతే కచ్చితంగా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...