Friday, January 21, 2022

Rashi Khanna : బట్టలు బరువయ్యాయంటున్న రాశి ఖన్నా.. అందాలు ఆర‌బోస్తోందిగా.. | The Telugu News

Rashi Khanna :  రాశిఖన్నా.. సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు గురించి ప్రతేకంగా పరిచయం అక్కర్లేదనుకుంట.. అందాల రాశి తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితురాలు..తన సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నది ఈ వైట్ బ్యూటీ.. తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన కొత్తలో అందాల ఆరబోతకు దూరంగా ఉన్న రాశి.. ప్రస్తుతం దేనికైనా రెడీ అంటుంది. ముద్దులకే కాదు బెడ్రూం సీన్లకు కూడా ఓకే చెప్పేస్తుంది. దీనంతటికి సినిమా ఆఫర్లు తగ్గడమే కారణంగా తెలుస్తోంది.సినిమా ఇండస్ట్రీలో ఎంత ఎక్స్పోజింగ్ చేస్తే అన్ని ఆఫర్లు వస్తాయని పుకార్లు ఉండనే ఉన్నాయి.

Rashi Khanna :  బట్టలు నిజంగానే బరువయ్యాయా..?

rashi khanna viral New pics

వాటిని నిజం చేస్తూ హీరోయిన్లు ఒంటిని నిండుగా కప్పుకోవడం మానేసి ఈ మధ్య మొత్తం విప్పి చూపిస్తున్నారు. బెడ్ రూంలో వేసుకోవాల్సిన బట్టలు ఫ్యాషన్ పేరుతో వెండి తెరపై, ఆడియో, సక్సెస్ మీట్‌లలో వేసుకుని దర్శనమిస్తున్నారు. హీరోయిన్లు ఫ్యాషన్ పేరుతో ఇలా ధరిస్తున్నామంటూ బయట గొప్పలు చెప్పుకున్నా దర్శకనిర్మాతలను ప్రసన్నం చేసుకోవడానికే పొట్టి బట్టలు వేసుకుని బాడీ పార్ట్స్ చూపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.

రాశీ ఖన్నా ఇండస్ట్రీలో ఇప్పటికే పలు హిట్ సినిమాల్లో నటించి మంచి సక్సెస్ రేటు ఉన్న హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఈ అమ్మడుకు గట్టిగా చెప్పుకోదగిన విజయాలు అంటే మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో జోడిగా నటించిన ‘సుప్రీం, ప్రతీరోజు పండగ’వంటి సినిమాలతోనే వచ్చాయి. ఆ తర్వాత ఇండస్ట్రీలో కొత్తనీరు రావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో అందాలు ఆరబోసేందుకు రాశి సిద్ధంగా ఉన్నట్టు హింట్స్ ఇస్తోంది. తాజాగా ఆరెంజ్ కలర్ గౌను లాంటి దుస్తుల్లో హాట్ హాట్ గా కనిపించింది రాశిఖన్నా. తన బ్రెస్ట్ పార్ట్స్, వైట్ స్కిన్‌ను చూపిస్తూ యువతను రెచ్చగొడుతోంది అందాల రాశి.. ఈ పిక్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

Related Articles

తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్.. శనివారం రాత్రి నుంచే అమలు

కోవిడ్ వైరస్ కట్టడిలో భాగంగా ఆదివారం పూర్తి స్థాయి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. లాక్‌డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటల...

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix. Most Awaited the movie of the months from Nani is now...

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

Latest Articles

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...

‘అల.. వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ రిలీజ్.. క్యాన్సిల్ చేసిన నిర్మాతలు

<div>సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. యూట్యూబ్ లో ఈ డబ్బింగ్ వెర్షన్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఆ విధంగానే...