Saturday, January 22, 2022

pooja hegde : తప్పు చేసిన పూజా హెగ్దే.. అది సమంతకు కలిసివచ్చిందా..? | The Telugu News

Puja hegde : పూజా హెగ్దే… టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ముకుంద మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ అమ్మడు.. ఆ మూవీ హరో వరుణ్ తేజ్‌కు ఫస్ట్ మూవీ. ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకోవడంతో ఆ భామకు ఆఫర్స్ పెరిగాయి. ఒక లైలా కోసం మూవీ వరకు ట్రెడిషనల్ యాంగిల్ లో ఉన్న ఈ బుట్టబొమ్మ.. డీజే మూవీలో బీభత్సమైన ఎక్పోజింగ్ చేసింది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడుకు ఆఫర్స్ వరుస కట్టాయి. చేతినిండా సినిమాలతో ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్స్ సరసన చేరింది. హిట్స్, ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా స్టార్ హీరోలతో యాక్ట్ చేస్తూ దూసుకుపోతుంది ఈ అమ్మడు. అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం మూవీ పెద్ద హిట్ కావడంతో ఈ అమ్మడు రేంజ్ పూర్తిగా పెరిగింది. ఇక అప్పటి నుంచి వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయింది ఈ భామ.

pooja hegde who made a mistake

pooja hegde : గోల్డెన్ చాన్స్ మిస్..?

ప్రస్తుతం చేతినిండా మూవీస్‌తో బిజీ బిజీగా ఉన్న ఈ బుట్టబొమ్మ.. ఓ మంచి ఆఫర్‌ను వదులుకున్నదని టాక్.. ఇది సమంతాకు కలిసివచ్చిందట.. మహేశ్ బాబు సర్కారు వారి పాట మూవీ చేస్తూ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఓ మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో హీరోయిన్ కోసం పూజా హెగ్దేను సంప్రదించిందట మూవీ యూనిట్. కానీ ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులు ఉండటంతో అందుకు పూజా నో చెప్పిందట. దీంతో ఆ మూవీకి సంబంధించిన ఓ మ్యాటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్టుకు సమంతాను ఫైనల్ చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఇంకా ఎలాంటి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. పూజా హెగ్దే తప్పు చేసిందని, మహేశ్ బాబుతో యాక్ట్ చేసే గోల్డెన్ చాన్స్ మిస్ చేసుకుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...