Friday, January 28, 2022

Bigg Boss 5 Telugu : భార్య,కూతురిని చూడటంతో లేచొచ్చిన ప్రాణం.. యాంకర్ రవి కంటతడి | The Telugu News

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ షోకి యాంకర్ రవి వెళ్లడం ఏంటో గానీ ఫుల్ నెగెటివ్ ఇమేజ్ ఏర్పడింది. గుంట నక్క అనే పేరును సార్థకం చేసుకున్నాడు. అందరి దగ్గరకి వెళ్లడం.. అక్కడివి ఇక్కడ.. ఇక్కడివి అక్కడ చెప్పడం, అబద్దాలు ఆడటం, ఒట్టేసి కూడా అబద్దాలు చెప్పడం రవికే చెల్లుతుందో. ఎన్నో సందర్భాల్లో రవి అడ్డంగా బుక్కయ్యాడు. అలా మొత్తానికి రవి ఇమేజ్ కాస్త పడిపోయింది.

అయితే నేటి ఎపిసోడ్‌లో యాంకర్ రవి భార్య నిత్య, పాప వియా బిగ్ బాస్ ఇంట్లోకి రాబోతోన్నారు. చాలా రోజులుగా రవి తన భార్యను, పాపను మిస్ అవుతున్న సంగతి తెలిసిందే. రవిని చూసేందుకు ఆయన భార్య నిత్య మొదటగా ఇంట్లోకి వచ్చింది. పాప రాలేదని అబద్దం చెప్పింది. ఎంతో ట్రై చేశాను కానీ బిగ్ బాస్ వాళ్లు ఒప్పుకోలేదని అన్నారు. మొత్తంగా తన పాప ఎంట్రీ ఇస్తుందని తెలియడంతో రవి ఆనంధాని అవధుల్లేకుండా పోయాయి.

Anchor Ravi Wife Nitya And Daughter Viya In Bigg Boss House

Bigg Boss 5 Telugu : యాంకర్ రవి కంటతడి

పాప రాకతో రవి కంట్లో నీళ్లు తిరిగాయి. పాపను గుర్రమెక్కించుకుని ఆడించాడు. పాపతో కలిసి అందరూ ఎంజాయ్ చేశారు. అలా పాప కోసం రవి, తండ్రి కోసం వియా పడ్డ ఎమోషన్‌ను ప్రోమోలో చూపించారు. ప్రోమో అయితే అందరినీ టచ్ చేసేసింది. మరి ఎపిసోడ్‌లో ఎలా ఉంటుందో చూడాలి. ఇన్ని రోజులు రవి ఎదురుచూసిన మూమెంట్ అయితే వచ్చేసింది.

 Related Articles

పబ్బులో ఆర్జీవీ చిందులు.. చేతిలో సిగరెట్.. హీరోయిన్‌కు ముద్దులు.. లైఫ్ అంటే నీదే అంటున్న ఫ్యాన్

<p><strong>రా</strong>మ్ గోపాల్ వర్మ (RGV) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు. ఆయన ఎక్కడుంటే.. అక్కడ వివాదాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా...

పాకిస్థాన్ స్మగ్లర్లకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు.. 47 కిలోల హెరాయిన్ స్వాధీనం

ప్రధానాంశాలు:భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో స్మగ్లింగ్కదలికలు గమనించి కాల్పులు జరిపిన భద్రతా దళాలుకాల్పుల ఘటనలో గాయపడిన ఓ జవాన్పంజాబ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. గురుదాస్‌పూర్ జిల్లాలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం పాకిస్థాన్ స్మగ్లర్లకు,...

Latest Articles

Salaar సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌‌మెంట్.. ఆధ్య రోల్‌లో శృతి హాసన్

ప్రధానాంశాలు:ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో 'సలార్'హీరోహీరోయిన్లుగా ప్రభాస్- శృతి హాసన్డైరెక్టర్ లేటెస్ట్ అప్‌డేట్కమల్ హాసన్ కూతురుగా సినీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో...

UP Elections 2022: యూపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పేరు హాట్ టాపిక్‌.. విపక్షాలకు ఆరాధ్యుడంటూ యోగి ధ్వజం

Uttar Pradesh Assembly Elections 2022: ఉత్తర ప్రదేశ్(యూపీ)లో తొలి దశ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ప్రచారపర్వం వేడెక్కింది....