Sunday, January 23, 2022

Pooja hegde : అందాలను షేక్ చేస్తోన్న పూజా హెగ్డే.. బికినీలో హల్చల్ వీడియో | The Telugu News

Pooja hegde : ప్రస్తుతం టాలీవుడ్‌లో పూజా హెగ్డే హవా కొనసాగుతుంది. వరుస సినిమాలతో ఈ బ్యూటీ దూసుకుపోతుంది. ఆమె నటించిన సినిమాలు సూపర్ హిట్ అవుతుండటంతో నిర్మాతలు కూడా ఆమె వెంట పడుతున్నారు. ఇటీవల ఆమె నటించిన మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆమె నటించిన ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలకు త్వరలో విడుదల కావడానికి సిద్దంగా ఉన్నాయి.

సినిమాల సంగతి అలా ఉంచితే.. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో కూడా విపరీతమై ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో ఆమెకు 16 మిలియన్స్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఎప్పుడు తన అందమైన ఫొటోలతో అభిమానులన ఆకట్టుకుంటుంది పూజా హెగ్డే. హాట్ హాట్ ఫొటోలతో అభిమానుల గుండెల్లో సెగలు రేపుతోంది. రీసెంట్‌గా మాల్దీవులకు వెళ్లిన పూజా.. అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఈ బ్యూటీ షేర్ చేసింది.

Pooja hegde shares Her New video

Pooja hegde : పూజా హెగ్డే రచ్చ..

అయితే తాజాగా తన వెకేషన్‌కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసిన పూజా హెగ్డే.. అందులో పూజా బికినీ ధరించి కనిపించింది. బికినీలో తన అందాలతో కుర్రకారును షేక్ చేసిందనే చెప్పాలి. బికినీలో హల్ చల్ చేయడమే కాకుండా క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ఈ వీడియో షేర్ చేసిన పూజా.. తాను ట్రావెల్ చేసిన ప్రతిసారి ఈ ప్రపంచం ఎన్నో అద్బుతాలతో నిండి ఉందని తెలుస్తోందని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుందిRelated Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...