Saturday, January 22, 2022

Kota srinivasarao : జగపతిబాబుతో ఆ మాట అన్న వారానికే నా కొడుకు చనిపోయాడు.. కోట శ్రీనివాసరావు ఎమోషనల్.. | The Telugu News

Kota srinivasarao : కోట శ్రీనివాసరావు.. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరును స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని వందల సినిమాల్లో నటించిన ఆయన చాలా మంది ఆడియన్స్ అభిమానాన్ని సంపాదించుకున్నారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఇలా డిఫరెంట్ రోల్స్ పోషిస్తూ సినిమాల్లో కీలకంగా మారారు. ప్రస్తుతం వయస్సు మీద పడటంతో ఆయన నటనకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆయన తన ఎక్పీరియన్స్, పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకుంటున్నారు.

Kota srinivasarao : ఆ సీన్ చూస్తే భయమేసింది

my son died within a week of saying that word to jagapathibabu fort srinivasa rao emotional

సినీ ఇండస్ట్రీలో కొత్త వారు నిలదొక్కుకుని ఎదగాలంటే సీనియర్ల సపోర్ట్ అవసరమని చెప్పారు. అందుకే తన కొడుకును జేడీ చక్రవర్తి, జగపతి బాబు చేతిలో పెట్టినట్టు చెప్పుకొచ్చారు. అయితే వీరిద్దరు కలిసి యాక్ట్ చేసిన గాయం-2 మూవీలో తన కొడుకు ఆంజనేయప్రసాద్ సైతం యాక్ట్ చేశాడన్నారు. అయితే ఒక రోజు షూటింగ్ టైంలో అక్కడికి కోట వచ్చారట. ఆ రోజు జగపతి బాబు తన కొడుకుని చంపేసే సీన్ షూట్ చేస్తున్నారు. ఇందుకోసం లొకేషన్ లో పాడే సైతం రెడీ చేశారట. ఆ టైంలో తనకు బాధ అనిపించిందని ఇదే విషయాన్ని జగపతిబాబుకు చెప్పానని ఆయన చెప్పుకొచ్చారు.

నా కొడుకును పాడెమీద చూడలేనని, అది తలచుకుంటే భయమేస్తోందని, ఆ సీన్ అవాయిడ్ చేయండని జగపతి బాబుకు చెప్పారట కోట. దీంతో మీ అబ్బాయి ప్లేస్‌లో డూప్ ను పెడదాం అని చెప్పాడట జగపతిబాబు. ఏ ముహూర్తన ఆ మాట అన్నానోగానీ.. తర్వాత వారం రోజుల్లోనే నా కొడుకు చనిపోయాడని బాగా ఎమోషనల్ అయ్యాడు కోట. ఇక నా కొడుకు శవాన్ని పాడె మీద పడుకోబెడితే ఆ మూవీ సీన్ గుర్తుకు వచ్చిందని, అప్పుడు తనకు భయం వేసిందని చెప్పుకొచ్చాడు. ముందు నా కొడుకు బైక్ పై వెళ్తుండగా.. కుటుంబ సభ్యులు కారులో వెళ్తున్నారని.. అంతలోపై అతనికి యాక్స్‌డెంట్ అయిందని బాధపడ్డాడు.

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...