Friday, January 28, 2022

Naga Chaitanya : నాగచైతన్య స‌మంత క‌న్నా ముందు ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాడో తెలుసా..? | The Telugu News

Naga Chaitanya: సినీ ఇండస్ట్రీలో యాక్టర్లు ఎంత త్వరగా ప్రేమలో పెడి పెళ్లి చేసుకుంటున్నారో.. అంతే త్వరగా వివాహ బంధానికి బ్రేక్ వేస్తున్నారు. ఇలాంటివి ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. అయితే టాలీవడ్ ఇండస్ట్రీలో మోస్ రొమాంటిక్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య జంట వివాహమైన నాలుగేండ్లకే విడిపోయారు. దీంతో మొదట వారి ఫ్యాన్స్ షాకయ్యారు. అయితే విడిపోతున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్న టైంలోనే సమంత తన పేరులోంచి అక్కినేనిని తొలగించింది. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

తర్వాత అఫిషియల్ గానే అందరికీ తెలిసిపోయింది. వీరి విడిపోయి చాలా రోజులు అవుతున్నా… ఇండస్ట్రీలో మాత్రం వీరి గురించి ఇంకా డిస్కషన్ నడుస్తూనే ఉంది. అసలు వారు ఎందుకు విడిపోయారో ఇప్పటికి స్పష్టమైన సమాధానం లేదు. ఎవరికి నచ్చినది వారు ఊహించేసుకుని అదే అందుకు కారణమని ప్రచారం చేస్తున్నారు. అయితే పిల్లలను కనడానికి సమంత ఒప్పుకోలేదని, సరోగసి వైపు ఆసక్తి చూపడంతోనే సామ్, చై విడిపోయారని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే వీరిద్దరు విడిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు.

ho you wants naga chaitanya Marriage before Samantha

Naga Chaitanya, Samnatha : ఆ హీరోయిన్ ఎవరు?

ఒక వైపు చై తన ఫ్యామిలీ పార్టీ్ల్లో పాల్గొంటూ కెరీర్ పై దృష్టి పెడుతున్నాడు. మరో వైపు చేతినిండా మూవీ ఆఫర్స్ తో సమంత సైతం బిజీ బిజీగా గడుపుతోంది. కొన్ని రోజులు మూవీస్ కు బ్రేక్ ఇచ్చి ఎంజాయ్ చేసేందుకు ట్రిప్స్‌కు సైతం వెళ్లి వచ్చింది. అందుకు సంబంధించిన ఫొటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రేమమ్ మూవీలో కలిసి నటించిన నాగచైతన్య, శృతిహాసన్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. 2013 నుంచి వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో వీరి ప్రేమ పెళ్లి వరకు చేరుకోలేదు. ప్రస్తుతం బంగార్రాజు మూవీలో నాగచైతన్య బిజిగా ఉన్నాడు.

Related Articles

v23 ఏళ్ల శ్రమ ఫలితం.. తాజ్‌మహాల్‌ను తలపించే భవంతిని కట్టిన విలక్షణ నటుడు

<p><strong>అ</strong>తడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రాధాన్యం ఉన్న పాత్రలోకి తీసుకోవాలంటే భయపడేవారు. నటీ నటుల వారసులకే పెద్ద పీఠం వేసే బాలీవుడ్&zwnj;లో నెట్టుకు రావడం అంటే అంత సులభం కాదు. నెపొటిజాన్ని...

‘గుడ్ లక్ సఖి’ మూవీ రివ్యూ: కీర్తీ సురేష్ సినిమా ఎలా ఉందంటే?

Good Luck Sakhi Sports Drama దర్శకుడు: Nagesh Kukunoor Artist: Keerthy Suresh, Aadhi Pinisetty, Jagapati Babu, Rahul Ramakrishna and Others సినిమా రివ్యూ:...

Pushpa: ఇది బాలీవుడ్ తారలకు చెంపపెట్టు! అల్లు అర్జున్‌పై సినీ క్రిటిక్ కామెంట్స్

బాలీవుడ్‌ సినీ క్రిటిక్‌గా గుర్తింపు పొందిన కమల్‌ ఆర్‌ ఖాన్‌ తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ బాలీవుడ్ తారలపై విరుచుకుపడుతుంటారు. ఈ...

Latest Articles

Mahindra: చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ త్రీ వీలర్.. ధర ఎంతంటే..?

Mahindra: మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ గురువారం ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కార్గోను ప్రారంభించింది. ఇది చిన్న వ్యాపారులకు...

Hindupuram: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం వైపే చూడు…! కొత్త జిల్లాకు పెరుగుతున్న డిమాండ్

Hindupuram Politics: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం (Hindupuram) వైపే చూడు...! ఇప్పుడు ఇదీ సినీ నటుడు,...