Sunday, January 23, 2022

Niharika : నిహారిక‌కు కొన్ని ష‌ర‌తులు పెట్టిన భ‌ర్త చైతన్య.. ఇక‌పై అలా చేయ‌కోడ‌దు..! | The Telugu News

Niharika : తెలుగు ఇండస్ట్రీలో అతి పెద్ద ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీ ఒకటి.. ఈ ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. నిలదొక్కుకుని రానిస్తున్నారు. అయితే వీరిలోంచి నాగబాబు కూతురు మెగా‌డాటర్ నిహారిక మూవీస్ లో యాక్ట్ చేస్తుందనే ఎవరూ అనుకోలేదు. అయితే ఫస్ట్ జబర్దస్త్ షోలో యాంకర్‌గా టీవీ ప్రేక్షకులకు పరిచయమైంది నిహారిక.. కానీ ఆమె నాగబాబు కూతురని మొదట్లో చాలా మందికి తెలియదు. ఆ షో తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన ఒక మనసు మూవీలో నిహారిక హీరోయిన్‌గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇలా తెలుగులో మూడు, తమిళ్ లో ఒక మూవీలో యాక్ట్ చేసింది. తర్వాత గుంటూరుజిల్లాకు చెంది మాజీ పోలీస్ ఆఫీసర్ కొడుకు చైతన్యతో ఆమె మ్యారేజ్ జరిగింది. అయితే ప్రస్తుతం మూవీస్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో ఆమె కొన్ని వెబ్ సిరీస్ లకు సైతం ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది.ఇటీవలే ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారికి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. మూవీస్, ఎంటర్ టైన్ మెంట్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది.

chaitanya condditions to niharika

Niharika : సినీ రంగంతో ఉన్న అనుబంధం వదులుకోను..

మరి మ్యారేజ్ అయ్యాక మూవీస్‌లో ఎందుకు యాక్ట్ చేయడం లేదని అడగ్గా.. తాను మూవీస్ లో యాక్ట్ చేయడం తన భర్త చైతన్యకు ఇష్టం లేదని.. దాని కారణంగానే తాను మూవీస్ చేయడం లేదని చెప్పింది మెగా డాటర్.. కానీ సనీ రంగంతో తనకున్న అనుబంధాన్ని మాత్రం వదులుకోబోనని క్లారిటీగా చెప్పింది. ఇక తన పెద్దనాన్న చిరంజీవి యాక్ట్ చేసిన బావగారు బాగున్నారా.. మూవీతో పాటు రుద్రవీణ అంటే తనకెంతో ఇష్టమని వాటిని చాలా సార్లు చూశానంటూ చెప్పుకొచ్చింది. ఇక తన బాబాయ్ పవర్ స్టార్ యాక్ట్ చేసిన గుడుంబా శంకర్ మూవీని సైతం చాలా సార్లు చూశానని చెప్పింది నిహారిక.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...