Sunday, January 23, 2022

Varla Ramaiah : మేనల్లుడిగా ఎన్టీఆర్ ఫెయిల్ | varla ramaiah sensational comments on junior ntr

మేన‌త్త‌కు అవ‌మానం జ‌రిగితే స‌రిగ్గా స్పందించ‌లేద‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు వర్ల. న‌టుడిగా జూ. ఎన్టీఆర్ గొప్ప‌వాడే కానీ ఒక మేన‌ల్లుడిగా విఫ‌ల‌మ‌య్యాడడంటూ తీవ్రవ్యాఖ్యలు చేశాడు.

Varla Ramaiah :  ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి, భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. గత ఐదు రోజులుగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య దంపతులు విజయవాడలోని తమ నివాసం ముందు నిరసన దీక్షకు దిగారు.

చదవండి : Jr NTR: మాట వ్యక్తిత్వానికి ప్రమాణం.. అసెంబ్లీలో ఘటనపై తారక్!

ముందు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి వారు దీక్షలో కూర్చున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు ఈ దీక్ష కొనసాగించనున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన రామయ్య.. అసెంబ్లీలో భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. సభాధ్యక్షుడిగా ఉన్న జగన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు.

చదవండి : AP Assembly : ఏపీ అసెంబ్లీలో ఏం జరిగింది ?

ఇక ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌ స్పందించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు రామయ్య. మేన‌త్త‌కు అవ‌మానం జ‌రిగితే స‌రిగ్గా స్పందించ‌లేద‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు వర్ల. న‌టుడిగా జూ. ఎన్టీఆర్ గొప్ప‌వాడే కానీ ఒక మేన‌ల్లుడిగా విఫ‌ల‌మ‌య్యాడడంటూ తీవ్రవ్యాఖ్యలు చేశాడు. వ‌ల్ల‌భ‌నేని వంశీని, కొడాలి నానిని కంట్రోల్ చేయాల్సిన బాధ్య‌త జూ. ఎన్టీఆర్‌కి లేదా ? అని వర్ల ప్రశ్నించాడు.

చదవండి : AP Assembly : ఏపీ అసెంబ్లీలో ఏం జరిగింది ?

వంశీ, కొడాలి నాని జూ. ఎన్టీఆర్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నారని వర్ల రామయ్య అన్నారు. జూ. ఎన్టీఆర్ సొంత మ‌నుషులే చంద్ర‌బాబును అవ‌మానిస్తున్నారని రామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుటుంబం కంటే నీకు సినిమాలు ముఖ్య‌మా.. అఖండ సినిమా విడుద‌ల కావాల్సి ఉన్నా బాల‌య్య మాట్లాడ లేదా ? అంటూ ఎన్టీఆర్‌ని ప్రశ్నించారు వర్మ

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...