Friday, January 28, 2022

Fire Accident : సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం | fire accident in siddipet government hospital

సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి

Fire Accident : సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం  (Fire accident) జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆసుపత్రి ఐసోలేషన్ (Isolation ward) వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెక్యూరిటీ సిబ్బంది రోగులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఐసోలేషన్ వార్డులోని వైద్యపరికరాలు, ఫర్నిచర్ అగ్నిప్రమాదంలో కాలి బూడిదయ్యాయి.

చదవండి : Fire in Bus : టూరిస్టు బస్సులో మంటలు.. 12 మంది చిన్నారులు సహా 45 మంది సజీవ దహనం

సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు (Police) అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలోకి చేరుకొని మంటలను అదుపు చేశారు. షాట్‌ సర్క్యూట్‌ (Short Circuit) వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అధికారులు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం.

చదవండి : Fire Accident : పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

Related Articles

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరికాసేపట్లో దర్శన టికెట్లు విడుదల..

TTD Special Darshan Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ...

సామి సామి… ఇంత ప్రేమ ఏంది సామి… రష్మిక గ్రాటిట్యూడ్!

<p>'పుష్ప: ద రైజ్' సినిమా చాలా మందికి నచ్చింది. పుష్ప&zwnj;రాజ్&zwnj;గా న&zwnj;టించిన&zwnj; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్పరాజ్ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో నటించిన నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కూడా...

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి...

Latest Articles

Vikrant Rona: కరోనా ఎఫెక్ట్.. వెనక్కు తగ్గిన మరో పాన్ ఇండియా సినిమా..

కరోనా (Corona virus) కారణంగా సినిమా పరిశ్రమ (Cinema Industry) మరోసారి సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే...

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ధనలాభం కలుగుతుంది.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (28-01-2022): ఈరోజులో కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి...