Wednesday, January 26, 2022

Shanmukh Jaswanth : షణ్ముక్ కోసం వచ్చిందెవరు.. ‘బిగ్ బాస్’లో వెరీ బిగ్ ట్విస్ట్? | The Telugu News

Shanmukh Jaswanth : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’లో కంటెస్టెంట్స్ రోజురోజుకూ అత్యద్భుతంగా తమ టాస్కులు పూర్తి చేస్తున్నారు. ‘టైటిల్ విన్నర్’ ఎవరు అయితారో అనే ఉత్కంఠ రోజురోజుకూ పెరిగిపోతున్నది. మొత్తంగా బుల్లితెర ప్రేక్షకులు రియాలిటీ షోను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హౌస్ పదకొండో వారం కొనసాగుతోంది.స్టార్ మా వారు బుధవారం విడుదల చేసిన ప్రోమోలో ఎవరూ ఊహించని విధంగా ట్విస్టులు ఉన్నాయి. ఇందులో ఆర్జే కాజల్ కోసం ఆమె భర్త, కూతురు హౌస్‌లోకి వచ్చారు

Shanmukh Jaswanth : దీప్తి సునయిన కోసం పరితపిస్తున్న షణ్ముక్ జస్వంత్..

parson coming in Bigg Boss for shanmukh jaswanth

. కాజల్ తన కూతురు, హస్బెండ్‌ను చూసి ఎమోషనల్ అయింది. ఇకపోతే శ్రీరామ చంద్రను చూసేందుకుగాను ఆయన భార్య హౌస్ ఎంట్రీ ఇచ్చింది. మొత్తంగా కంటెస్టెంట్స్‌లో ఇద్దరి కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇవ్వడంతో హ్యాపీగా ఫీలయ్యారు.ఈ క్రమంలోనే తన కోసం ఎవరు వస్తారని ఆశగా షణ్ముక్ జస్వంత్ ఎదురు చూస్తున్నాడు. లాస్ట్ వీక్‌లో షణ్ముక్ కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన తనకు దీప్తి సునయిన గుర్తొస్తుందని చెప్పాడు. దాంతో నాగార్జున బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేయాలని చెప్తాడు.

అయితే, షణ్ముక్‌ను పరామర్శించేందుకుగాను అతని గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయినను హౌస్‌లోకి తీసుకొచ్చారా? లేదా ? అనేది పెద్ద ట్విస్టుగానే ఉంది. దీప్తి సునయినను చూడాలని షణ్ముక్ ఆరాటపడుతున్నప్పటికీ బిగ్ బాస్ నిర్వాహకులు షణ్ముక్ తల్లిదండ్రులను హౌస్ లోకి తీసుకొచ్చి ట్విస్ట్ ఇవ్వాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చూడాలి మరి.. ఏమవుతుందో.. ప్రోమో కట్ చేసిన తీరును బట్టి షణ్ముక్ కోసం ఎవరు వచ్చారనేది అస్సలు తెలియడం లేదు. అదే అసలైన ట్విస్టుగా ఉంటుందని తెలుస్తోంది. సోషల్ మీడియలో మాత్రం షణ్ముక్ కోసం దీప్తి సునయినను తీసుకొస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. దీప్తి సునయినను హౌస్‌లోకి తీసుకెళ్లాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి.. దీప్తి సునయిన స్పెషల్ ఎంట్రీ ఇవ్వబోతుందో.. లేదో..

Related Articles

జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ – Telugu Job Alerts 24

Collector Office Guntur Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫస్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా...

చిరంజీవికి కరోనా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేకపోయానంటూ ట్వీట్…

కరోనా థర్డ్ వేవ్ ఇండస్ట్రీని వణికిస్తోంది. సినిమాల విడుదలకు సంబంధించిన ఇబ్బంది ఓవైపు.. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం మరోవైపు. వెండితెర,...

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...

Latest Articles

Jairam Ramesh: ఆజాద్, గులాం కాదు .. పద్మ అవార్డు ప్రకటనపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సెటైర్!

కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్ ప్రకటించిన తర్వాత దీనిపై...

Covid 19 : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గుర‌య్యారు....