Friday, January 28, 2022

Weather Update: నేడు మరో అల్పపీడనం.. రేపటి నుంచి భారీ వర్షాలు! Another low pressure today .. Heavy rains from tomorrow!

నవంబర్ నెల మొదలైన దగ్గర నుండి ఏపీలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వాయుగుండం, అల్పపీడనం, తుఫాన్ ఇలా ఏదోకటి ఏర్పడుతూనే దాదాపు 20 రోజుల పాటు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

Weather Update: నవంబర్ నెల మొదలైన దగ్గర నుండి ఏపీలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వాయుగుండం, అల్పపీడనం, తుఫాన్ ఇలా ఏదోకటి ఏర్పడుతూనే దాదాపు 20 రోజుల పాటు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గత రెండు రోజులుగా కాస్త తెరపి ఇచ్చిన వర్షాలు శుక్రవారం నుండి మళ్ళీ మొదలవుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో నేడు(గురువారం) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.

TS Secretariat : సచివాలయంలో మసీదుకు నేడు శంకుస్థాపన

ఇది శ్రీలంక- దక్షిణ తమిళనాడు తీరానికి చేరే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో ఈనెల 26, 27, 28 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చునని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశముందని వెల్లడించింది.

Shiva Shankar Master : ప్రముఖ డ్యాన్స్ డైరెక్టర్ శివశంకర్ మాస్టర్‌కు కరోనా… ఆరోగ్యం విషమం

ఈ అల్పపీడనం మరింత బలపడి 26న తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం మధ్య ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Related Articles

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి...

Vikrant Rona: కరోనా ఎఫెక్ట్.. వెనక్కు తగ్గిన మరో పాన్ ఇండియా సినిమా..

కరోనా (Corona virus) కారణంగా సినిమా పరిశ్రమ (Cinema Industry) మరోసారి సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే...

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ధనలాభం కలుగుతుంది.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (28-01-2022): ఈరోజులో కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి...

Latest Articles

Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా దిగి వచ్చిన పసిడి ధర..!

Gold Price Today: భారతదేశంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పసిడి మహిళలకు అత్యంత ఇష్టమైనది. బంగారం ధరలు...

Canara Bank Profit: మూడో త్రైమాసికంలో బ్యాంకుకు లాభాల పంట..!

Canara Bank Profit: కెనరా బ్యాంక్ క్యూ3 ఫలితాలు: డిసెంబరు 2021 త్రైమాసికం (Third Quarter)లో నికర లాభం...