Wednesday, January 26, 2022

Hyderabad CP : చిక్కడపల్లి సీఐ, ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు | hyderabad cp anjani kumar suspend chikkadpalli ci and si suspend

చిక్కడపల్లి ఠాణా సీఐ పాలడుగు శివశంకర్‌రావు, అశోక్‌నగర్‌ సెక్టార్‌ ఎస్‌ఐ నర్సింగరావులను నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సస్పెండ్‌ చేశారు

Hyderabad CP : ఓ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చిక్కడపల్లి ఠాణా సీఐ పాలడుగు శివశంకర్‌రావు, అశోక్‌నగర్‌ సెక్టార్‌ ఎస్‌ఐ నర్సింగరావులను నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సస్పెండ్‌ చేశారు. వీరితోపాటు మరో ఎస్ఐ పీ. నాగరాజు గౌడ్‌ని కూడా సీపీ సస్పెండ్ చేసినట్లు సమాచారం. నాగరాజు గౌడ్ ప్రస్తుతం సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. దుష్ప్రవర్తన, అవినీతి, నైతిక అస్థిరత ఫిర్యాదుదారుడిని బెదిరించినందుకు చిక్కడపల్లి సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్‌ చేసినట్లు సమాచారం.

చదవండి : SI Suspended : ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన పట్టించుకోని ఎస్ఐ.. సస్పెండ్ చేసిన సీపీ

గత వారం చిక్కడపల్లి పీఎస్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులను సీసీఎస్‌కు వెళ్లాలని చెబుతూ కేసు నమోదు చేయకుండా తాత్సారం చేసినట్లు తేలింది. తమకు స్టేషన్‌లో న్యాయం జరగడం లేదని బాధితులు సీపీని కలవడంతో శాఖాపరమైన విచారణ జరిగిపించారు. విచారణలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించడంతో ఓ సీఐ, ఇద్దరు ఎస్ఐలను సస్పెండ్ చేశారు సీపీ.

చదవండి : Maripeda SI Suspend : మహిళా ట్రైనీ ఎస్ఐపై లైంగిక వేధింపులు .. మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్

Related Articles

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...

Covid 19 : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గుర‌య్యారు....

‘ఆజాద్.. గులాం కాదు’: సహచరుడికి పద్మ అవార్డుపై జైరాం రమేశ్ వ్యంగ్యాస్త్రాలు

ప్రధానాంశాలు:పరోక్షంగా ఆజాద్‌ను బానిస అంటూ వ్యాఖ్యలు.అవార్డు తిరస్కరించిన బెంగాల్ మాజీ సీఎం.కాంగ్రెస్‌ అధినేత్రికి లేఖ రాసినవారిలో ఆజాద్.మంగళవారం కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సీనియర్ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్...

Latest Articles

Russia-Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ బార్డర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు..ఎప్పుడు ఏమైనా జరగొచ్చు: పెంటగాన్

రష్యా, ఉక్రెయిన్ ఎపిసోడ్‌లో కీలక అప్‌డేట్‌ ఇది. ఆ రెండు దేశాల మధ్య ఎప్పుడు ఏమైనా జరగొచ్చు...

కార్తీకదీపం జనవరి26 బుధవారం ఎపిసోడ్: కార్తీక్ పై మోనిత కుట్రని డాక్టర్ భారతి కనిపెట్టేసిందా..

కార్తీకదీపం జనవరి 26 బుధవారం ఎపిసోడ్రుద్రాణి మనుషులు మన ఇంటి నుంచి వెళుతూ మీ నాన్న జాగ్రత్త అంటూ వెళ్లారని పిల్లలు చెప్పడంతో దీప...