Sunday, January 23, 2022

K. Raghavendra Rao : రాఘవేంద్రరావును అంత మాటన్న స్టార్ హీరో.. ఎవరో తెలుసా? | The Telugu News

K. Raghavendra Rao : తెలుగు చిత్రసీమలో కమర్షియల్ సినిమాకు కేరాఫ్‌గా నిలిచిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అగ్రదర్శకుడిగా ఐదు దశాబ్దాల నుంచి కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన నటుడిగా ‘పెళ్లి సందD’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రజెంట్ టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్న వారిల్లో కొందరిని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వెండితెరకు పరిచయం చేశాడు. ఇకపోతే రాఘవేంద్రరావును ఇండస్ట్రీ అంతా గౌరవిస్తుండగా, ఆ హీరో మాత్రం ఓ సారి అంత మాటన్నాడట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

K. Raghavendra Rao : సీనియర్ ఎన్టీఆర్ దర్శకేంద్రుడిని అలా పిలిచేవారు..

k raghavendra rao that hero comments on

సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు దాదాపు స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమా మేకింగ్‌లో తనదైన శైలి కనబరుస్తారు. ఆయన సినిమాల్లో హీరోయిన్స్ చాలా అందంగా కనబడుతుంటారు. కె.రాఘవేంద్రరావు… బీఏ.. అనగానే అందరూ బొడ్డు మీద యాపిల్ అనేంతలా ఆయన ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ప్రజెంట్ జనరేషన్ టాలీవుడ్ స్టార్ హీరోస్, హీరోయిన్స్ కూడా రాఘవేంద్రరావును గౌరవిస్తుంటారు.విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నట రత్న నందమూరి తారక రామారావు.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో పలు చిత్రాల్లో నటించాడు. దర్శకేంద్రుడి దర్శకత్వంలో మోహన్ బాబు సైతం పలు సినిమాలు చేశారు.

అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సీనియర్ ఎన్టీఆర్ చివరగా నటించిన ‘మేజర్ చంద్రకాంత్’సినిమాకూ రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం విశేషం. కాగా, ఓ సందర్భంలో కలెక్షన్ కింగ్, విద్యావేత్త, మాజీ ఎంపీ మోహన్ బాబు.. రాఘవేంద్రరావును ఉద్దేశించి ఆయనకు పొగురు, అహంకారం ఎక్కువని అన్నారు. ‘సౌందర్యలహరి’ కార్యక్రమంలో రాఘవేంద్రరావు తన సినిమాలకు సంబంధించిన విశేషాలను చెప్తుండగా, ఆ కార్యక్రమానికి హాజరైన మోహన్ బాబు అప్పట్లో సినిమాలు వరుసగా సక్సెస్ కావడం వల్ల రాఘవేంద్రరావుకు పొగరు, అహంకారం ఎక్కువయ్యాయని అన్నాడు. అయితే, తనకు అటువంటివేవీ లేవని రాఘవేంద్రరావు తెలిపాడు. తనకు కేవలం కోపం మాత్రమే ఎక్కువగా ఉందని, అది ఇతరుల మీద చూపించబోనని రాఘవేంద్రరావు వివరణ ఇచ్చాడు.

Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...