Sunday, January 23, 2022

Anupama Parameswaran : ఒళ్లు విరిస్తూ.. అలా నిలబడి ఫోజిచ్చిన అనుపమా పరమేశ్వరన్.. | The Telugu News

Anupama Parameswaran : కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్..సూపర్ హిట్ ఫిల్మ్ ‘ప్రేమమ్’తో హీరోయిన్‌గా మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో క్యూట్ హీరోయిన్‌గా అనుపమ పర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇకపోతే ఈ భామ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అ..ఆ..’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో పలు చిత్రాలు చేస్తూ హీరోయిన్‌గా దూసుకుపోతున్నది.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ భామ..సోషల్ మీడియా వేదికగానే తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తుంటుంది

Anupama Parameswaran : తలకు పాగా చుట్టుకుని ఆనందం వ్యక్తం చేస్తున్న అనుపమ..

anupama parameswaran shared her beautiful photo in twitter

. తాజాగా ట్విట్టర్ వేదికగా అనుపమ ఒక ఫొటో షేర్ చేసింది. సదరు ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిలకం రంగు టాప్‌లో జుట్టు విరబోసుకుని అనుపమ.. ఆనందంగా నవ్వుతూ కనబడుతోంది. స్లీవ్ లెస్ టాప్‌లో అందాలు బయటపెట్టి.. తలకు పాగా చుట్టుకుని హ్యాపీగా ఉంది అనుపమ. అనుపమ ప్యాంట్‌కు బదులుగా లుంగి కట్టుకుటున్నట్లు ఫొటోలో కనబడుతోంది.

అనుపమ షేర్ చేసిన ఫొటోను చూసి నెటిజన్లు ‘బ్యూటిఫుల్, అందాల ముద్దుగుమ్మ’అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సుందరి నటించిన ‘రౌడీ బాయ్స్’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ భామ ప్రస్తుతం ‘తల్లి పోగతె, 18 పేజెస్, కార్తీకేయ 2, హెలెన్, తలయి నగరం2’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...