Friday, January 28, 2022

Horoscope Today: రాశి ఫలాలు.. చేపట్టే పనులలో పురోగతి లభిస్తుంది..!

Today Horoscope: ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా.. జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. మంగళవారం (నవంబర్ 23న ) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి:
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలకు పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గో సేవ చేయడం వల్ల మంచి జరుగుతుంది.

వృషభ రాశి:
ఈ రాశివారు చేపట్టే పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.

మిథున రాశి:
చేపట్టే పనులలో పురోగతి లభిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగులకు మంచి అవకాశాలు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు.

కర్కాటక రాశి:
శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. చేపట్టే పనులలో ఆలోచంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు.

సింహరాశి:
ఆశించిన ఫలితాలు ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి శుభ వార్త అందుకుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి.

కన్య రాశి:
వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. చేపట్టే పనులన్ని విజయవంతం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది.

తుల రాశి:
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి:
కొన్ని పనులు చేపట్టే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి.

ధనుస్సు రాశి:
మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఒక శుభవార్తను అందుకుంటారు. ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకుంటారు.

మకర రాశి:
అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో ప్రేమగా వ్యవహరించాలి. ధైర్యంతో ముందుకెళితే మంచి అవకాశాలు ఉంటాయి.

కుంభ రాశి:
మనసు పెట్టి పనులను చేపడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మీన రాశి:
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొన్ని విషయాలు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. కొన్ని పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అవనసరమైన ఖర్చులు పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి:

Personality Development: అహంకారం పెరిగితే సమాజ సేవ చేయలేరు.. సహాయం చేయలంటే గట్టి సంకల్పం ఉండాలి!

Related Articles

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...

Latest Articles

‘నేను శ్యామ్ సింగ రాయ్.. నన్ను, రోజీని కలపండి’.. ఆన్‌లైన్ క్లాసులో ఆకతాయి ఫన్, వీడియో వైరల్!

నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) థియేటర్లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం...