Friday, January 28, 2022

Today Horoscope : న‌వంబ‌ర్‌ 23 2021 మంగళవారం మీ రాశిఫ‌లాలు.. ఈ రాశుల‌ వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు ! | The Telugu News

మేషరాశి ఫలాలు : ఈరోజు అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఆపీస్‌లో పెద్దల పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. విద్యార్థుల లాభదాయకమైన రోజు. ఇష్టదేవత ఆరాధన చేయండి వృషభరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలమైన రోజు. ఆఫీస్‌లో పనులు వాయిదా పడతాయి. కుటుంబంలో చేసిన పనలు ముందుకుపోవు. అన్ని చోట్ల నుంచి ఒత్తిడులు వస్తాయి. దేవాలయ దర్శనాలు. వ్యాపారాలలో నిరుత్సాహం. విద్యార్థులకు శ్రమాధిక్యం.

మిథునరాశి ఫలాలు : ఈరోజు శుభవార్తలు వింటారు. అనుకోని కొత్త ప్రాజెక్టులకు ప్రయత్నం చేస్తారు. ఆర్థికాభివృద్ధి. విందువినోదాలలో పాల్గొంటారు. వ్యాపార లాభం కొనసాగుతుంది. విద్యార్థులకు మంచి పలితాలు వస్తాయి. కుజగ్రహం దగ్గర దీపం పెట్టండి లేదా ప్రదక్షణలు చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు కొన్ని ఇబ్బందులు వస్తాయి జాగ్రత్త. వ్యాపారులకు అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో వివాదాలు. విద్యార్థులకు నిరుత్సాహం కలిగించే రోజు. వైవాహిక జీవితంలో ఆందోళన. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

horoscope today horoscope in telugu november 23 Tuesday 2021

సింహరాశి ఫలాలు : ఈరోజు బాగుంటుంది. అనుకోని లాభాలు, వ్యాపారులకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఆఫీస్లో ప్రమోషన్‌కు అవకాశం ఉంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులు ప్రతిభ చాటుకుంటారు. కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు. ఆంజనేయస్వామి దేవాలయం లో ప్రదక్షణలు చేయండి.

కన్యారాశి ఫలాలు :ఈరోజు ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. ఆఫీస్‌లో కొత్త పనులు ప్రారంభిస్తారు. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న వివాదాలు పరిష్కారం. విందులు, వినోదాలలో పాల్గొంటారు. బంధువులను కలుసుకుంటారు. వైవాహికంగా మంచిరోజు. కార్తీక దీపం పెట్టడం, ఉపవాసం మంచి ఫలితాన్నిస్తుంది.

తులారాశి ఫలాలు : ఈరోజు బాగుండదు. వ్యాపారాలు నెమ్మదిస్తాయి. అప్పుల కోసం ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో వివాదాలు. ఆఫీస్‌లో పని వత్తిడి. బంధువులతో సమస్యలు రావచ్చు జాగ్రత్తగా మాట్లాడండి. విద్యార్థులకు చదువులు ముందుకు సాగవు. శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణ చేయండి మంచి జరుగుతుంది.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలమైన రోజు. అనుకోని సమస్యలు వస్తాయి. మౌనం ఈరోజు చాలా ముఖ్యం. బంధువులు లేదా మిత్రులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. వ్యాపారాలు ఇబ్బందికరంగాఉ ఉంటాయి. చికాకులు. వైవాహికంగా సాధారణ పరిస్థితి. విద్యార్థులకు బాగా శ్రమించాల్సిన రోజు.

ధనుస్సురాశి ఫలాలు :ఈరోజు అన్నింటా జయం. ప్రతి పనిలోనూ వేగం. కుటుంబంలో సామరస్య వాతావరణం. ఆఫీస్‌లో ఇంక్రిమెంట్‌ లేదా పదోన్నతి కోసం చేసే ప్రయత్నాలు సఫలం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభంగా సాగుతాయి. ఆంజనేయస్వామి దండకం పారాయణం చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు ఉత్సాహంగా ముందుకుపోతారు. ఆఫీస్లో పెద్దల ద్వారా ముఖ్య సమాచారాన్ని తెలుసుకుంటారు. సమాజంలో కొత్త పరిచయాలు. అనుకోని చోట నుంచి శుభవార్తలు. వ్యాపారాలలో పురోగతి. విద్యార్థులకు ప్రయోజనకరమైన రోజు. శ్రీ లక్ష్మీదేవిని ఆరాధించండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్య విషయంలో కొంత తేడా వస్తుంది. పెద్దల మాటలు వినరు. కుటుంబంలో సామరస్యం దెబ్బతింటుంది. వ్యాపారాలు ముందుకు సాగవు. రుణాలు చేస్తారు. అన్నివైపుల నుంచి ఒత్తిడులు. విద్యార్థుల చదువు నిరుత్సాహంగా సాగుతుంది.దగ్గరలోని దేవాలయంలో ప్రదక్షణలు, దీపారాధన చేయండి మంచి జరుగుతుంది.

మీనరాశి ఫలాలు : ఈరోజు ఇబ్బందులు వస్తాయి. ప్రతికూలమైన రోజు. ఆఫీస్లో పని వత్తిడి. కుటుంబంలో చికాకులు. అనుకోని ఖర్యులు. అనారోగ్య సూచన. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన సమయం. శ్రీ హనుమాన్‌ దేవాలయంలో ప్రదక్షణలు, దీపారాధన చేయండి.

Related Articles

v23 ఏళ్ల శ్రమ ఫలితం.. తాజ్‌మహాల్‌ను తలపించే భవంతిని కట్టిన విలక్షణ నటుడు

<p><strong>అ</strong>తడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రాధాన్యం ఉన్న పాత్రలోకి తీసుకోవాలంటే భయపడేవారు. నటీ నటుల వారసులకే పెద్ద పీఠం వేసే బాలీవుడ్&zwnj;లో నెట్టుకు రావడం అంటే అంత సులభం కాదు. నెపొటిజాన్ని...

Pushpa: ఇది బాలీవుడ్ తారలకు చెంపపెట్టు! అల్లు అర్జున్‌పై సినీ క్రిటిక్ కామెంట్స్

బాలీవుడ్‌ సినీ క్రిటిక్‌గా గుర్తింపు పొందిన కమల్‌ ఆర్‌ ఖాన్‌ తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ బాలీవుడ్ తారలపై విరుచుకుపడుతుంటారు. ఈ...

Mahindra: చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ త్రీ వీలర్.. ధర ఎంతంటే..?

Mahindra: మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ గురువారం ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కార్గోను ప్రారంభించింది. ఇది చిన్న వ్యాపారులకు...

Latest Articles

Hindupuram: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం వైపే చూడు…! కొత్త జిల్లాకు పెరుగుతున్న డిమాండ్

Hindupuram Politics: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం (Hindupuram) వైపే చూడు...! ఇప్పుడు ఇదీ సినీ నటుడు,...