Friday, January 28, 2022

Zodiac Signs : రోమాన్స్ లైఫ్ అంటే ఈ మూడు రాశులు వారే… వీరు రోమాన్స్ లో అస‌లు కాంప‌ర‌మేజ్ అవ్వ‌రంటా ? | The Telugu News


zodiac signs : జాత‌క చ‌క్ర‌రాల ప్ర‌కారం జోతిష్య శాస్త్రంలో వ్య‌క్తుల జీవితంలో జ‌ర‌గ‌బోయే సంఘ‌ట‌న‌లు మ‌రియు వ్య‌క్తి యొక్క న‌డ‌వ‌డిక‌ను ,వారి భావాల‌ను ,వారి వ్య‌క్తిత్వాల‌ను జాత‌క చ‌క్ర‌రాలలో ప‌రిశిలించి అంచ‌నాలు వేసి పండితులు చెప్ప‌గ‌లుగుతున్నారు . గ్ర‌హ‌ల మార్పుల వ‌ల‌న జీవితం ఏటువంటి మ‌లుపులు తిర‌గ‌బోతో జోతిష్య శాస్త్రం ద్వారా ప‌రిగ‌ణించ‌బ‌డిన‌ది. 12 రాశుల‌లో వారి వ్య‌క్తిత్వాల‌ను ప‌రిశిలించ‌గా అందులో 3 రాశుల వారు మాత్రం దాంప‌త్య జీవితంలో ఎక్కువ రోమాటిక్ (రోమాన్స్) గా ఉంటారంటా..మ‌రి ఈ మూడు రాశులు రోమాన్స్ విష‌యంలో అస‌లు కాంప‌ర‌మేజ్ అవ్వ‌రంటా . వీరు నిజ‌మైన ప్రేమ‌ను వివ్వ‌శించ‌డంతో పాటు .

zodiac signs : మ‌రీ ఆ మూడు రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం

who are ramance thes 3 people zodiac signs

వీరు ప్రేమించిన వారితో చాలా గోప్ప‌గా , ప్రేమ‌గా ,అద్భుతంగా చూసుకొవ‌డ‌మే కాదు త‌మ జీవిత భాగ‌స్వామితో రోమాంటిక్ గా మెలుగుతారంటా. అయితే ఈ మూడు రాశుల వారు ఏక్కువ‌గా రోమాంటిక్ జీవిత‌మునే గ‌డుపుట‌కు ఇష్ట‌ప‌డ‌తారంటా. క‌ర్కాట‌క రాశి : వ్య‌క్తులు త‌మ జీవిత భాగ‌స్వామితో చాలా రోమాంటిక్ గా ఉంటారు.క‌ర్క‌ట రాశి వారు ప్రేమ‌ను విశ్వ‌శించుతారు. వీరీ భావోద్వేగాలు,భావాలు ఆధారంగా చాలా నిర్ణ‌యాలు తిసుకుంటారు.త‌ము ఒక్క‌రిమే కాదు త‌మతో పాటు మ‌రోక‌రు కూడా ఉన్నారు అనే భావంతో వారిని కూడా ప‌రిగ‌న‌లోకి తిసుకుంటారు.

తులా రాశి : తులా రాశి వారు త‌మ‌కు ఇష్ట‌మైన వారి జీవితంలో చీరు న‌వ్వును విక‌సింప్ప‌జేయుట‌కు అనేక‌ ప్ర‌య‌త్నంలు చేస్తారు.ఈ రాశి వారు త‌మ వ్య‌క్తిగ‌త జీవితంలో ప్ర‌తి దానిలో ప్రేమ‌ను వెతుకుతారు. వీరు ప్రేమ‌నే కాదు రోమాన్స్ ,రోమాంటిక్ లైప్ ను గ‌ట్టిగా కోరుకుంటారు . వీరికి ఏదైనా సాద్య‌మే. వారికి అధిక ప్రాధాన్య‌త ఇస్తూ ప్ర‌త్యేకంగా ట్రీట్ చేస్తుంటారు.

మీన రాశి : మీన రాశి వారు రోమాటిక్ లైఫ్ ను గ‌డుపుట‌కు ఎక్కువ ఇష్టంను చూపుతారు.వీరు క‌ల‌లు కంటూ స్వంత ప్ర‌పంచంలో విహ‌రిస్తుంటారు . వీరు శ‌ర‌త్ లు లేని ప్రేమ‌ను పంచుతారు.వాస్త‌విక‌త‌కు చాలా భిన్న‌మైన ప్ర‌పంచంలో విహ‌రిస్తారు.

Related Articles

Hindupuram: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం వైపే చూడు…! కొత్త జిల్లాకు పెరుగుతున్న డిమాండ్

Hindupuram Politics: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం (Hindupuram) వైపే చూడు...! ఇప్పుడు ఇదీ సినీ నటుడు,...

పబ్బులో ఆర్జీవీ చిందులు.. చేతిలో సిగరెట్.. హీరోయిన్‌కు ముద్దులు.. లైఫ్ అంటే నీదే అంటున్న ఫ్యాన్

<p><strong>రా</strong>మ్ గోపాల్ వర్మ (RGV) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు. ఆయన ఎక్కడుంటే.. అక్కడ వివాదాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా...

Latest Articles

Hindupuram: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం వైపే చూడు…! కొత్త జిల్లాకు పెరుగుతున్న డిమాండ్

Hindupuram Politics: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం (Hindupuram) వైపే చూడు...! ఇప్పుడు ఇదీ సినీ నటుడు,...

పబ్బులో ఆర్జీవీ చిందులు.. చేతిలో సిగరెట్.. హీరోయిన్‌కు ముద్దులు.. లైఫ్ అంటే నీదే అంటున్న ఫ్యాన్

<p><strong>రా</strong>మ్ గోపాల్ వర్మ (RGV) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు. ఆయన ఎక్కడుంటే.. అక్కడ వివాదాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా...

పాకిస్థాన్ స్మగ్లర్లకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు.. 47 కిలోల హెరాయిన్ స్వాధీనం

ప్రధానాంశాలు:భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో స్మగ్లింగ్కదలికలు గమనించి కాల్పులు జరిపిన భద్రతా దళాలుకాల్పుల ఘటనలో గాయపడిన ఓ జవాన్పంజాబ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. గురుదాస్‌పూర్ జిల్లాలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం పాకిస్థాన్ స్మగ్లర్లకు,...

Salaar సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌‌మెంట్.. ఆధ్య రోల్‌లో శృతి హాసన్

ప్రధానాంశాలు:ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో 'సలార్'హీరోహీరోయిన్లుగా ప్రభాస్- శృతి హాసన్డైరెక్టర్ లేటెస్ట్ అప్‌డేట్కమల్ హాసన్ కూతురుగా సినీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో...