Friday, January 28, 2022

AP Corona : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే | AP Reports 127 Corona Cases

ఏపీలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 127 కేసులు నమోదయ్యాయి. 18వేల 777 శాంపుల్స్ పరీక్షించారు. వీటిలో

AP Corona : ఏపీలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 127 కేసులు నమోదయ్యాయి. 18వేల 777 శాంపుల్స్ పరీక్షించారు. వీటిలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా 22 చొప్పున కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో కరోనాతో మరో ఇద్దరు మరణించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.

Bad Breath : నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా…అలా ఎందుకు జరుగుతుందంటే

రాష్ట్ర వ్యాప్తంగా 184 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,206 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,71,371కి చేరుకుంది. మొత్తం 20,54,737 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,428కి పెరిగింది.

Blood Flow : శనగలు తింటే శరీరంలో రక్తం పెరుగుతుందా…

ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గింది. కొత్త కేసులు కాస్త తక్కువగానే వస్తున్నాయి. అయినప్పటికి ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనని నిపుణులు తేల్చి చెప్పారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మస్ట్ అంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వాలు కూడా పెద్దఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపడుతున్నాయి. దాదాపుగా చాలా మంది రెండు డోసులు కూడా తీసుకున్నారు. అంతా వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా దరి చేరదని నిపుణులు చెబుతున్నారు. మానవాళికి ముప్పుగా మారిన కరోనావైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే.Related Articles

Teacher Jobs: ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్… అర్హతలు, ఇతర వివరాలివే..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్...

ట్రోలింగ్‌పై ఉపాసన పరోక్ష పోస్ట్!

ప్రధానాంశాలు:దుమారం రేపిన ఉపాసన పోస్ట్మెగా కోడలిపై ట్రోలింగ్భయపడటమనేది ఉండకూడదు!మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. సామాజిక స్పృహ, బాధ్యత ఉన్న అతి కొద్ది మంది సెలెబ్రిటీల్లో ఉపాసన...

పెళ్లి, విడాకుల వార్తలపై హిమజ రియాక్షన్

సోషల్ మీడియాలో రూమర్స్ రావడం అనేది కామన్. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఎన్నో రకాల వార్తలు తెరపైకి వస్తుంటాయి. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ఆధారంగా వార్తలు పుట్టుకొస్తుంటాయి. ఈ క్రమంలోనే...

Latest Articles

ప్రియుడిని పెళ్లాడిన ‘కేజీఎఫ్’ బ్యూటీ మౌనీరాయ్

Mouni Roy Wedding: ప్రియుడిని పెళ్లాడిన 'కేజీఎఫ్' బ్యూటీ మౌనీరాయ్

v23 ఏళ్ల శ్రమ ఫలితం.. తాజ్‌మహాల్‌ను తలపించే భవంతిని కట్టిన విలక్షణ నటుడు

<p><strong>అ</strong>తడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రాధాన్యం ఉన్న పాత్రలోకి తీసుకోవాలంటే భయపడేవారు. నటీ నటుల వారసులకే పెద్ద పీఠం వేసే బాలీవుడ్&zwnj;లో నెట్టుకు రావడం అంటే అంత సులభం కాదు. నెపొటిజాన్ని...