Sunday, January 23, 2022

CM KCR : ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్.. మూడు రోజులు అక్కడే..! | CM KCR arrives Delhi for Three day Tour

దేశ రాజధాని ఢిల్లీకి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం బేగంపేట విమానశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన అధికారులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు.

CM KCR Delhi Tour : దేశ రాజధాని ఢిల్లీకి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆదివారం (నవంబర్ 21) సాయంత్రం బేగంపేట విమానశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన అధికారులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే కేసీఆర్ పర్యటించనున్నారు. యాసంగి వరిధాన్యం కొనుగోళ్లతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రంతో సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులను కేసీఆర్ కలిసే అవకాశం ఉంది.

యాసంగి కొనుగోళ్లపై కేంద్రం నుంచి కేసీఆర్ స్పష్టత కోరనున్నారు. యాసంగి ధాన్యం ఎంత కొంటారో స్పష్టత ఇవ్వాలని ఇప్పటికే పలుసార్లు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. కానీ, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మంత్రుల సమావేశంలో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించిన విషయం విధితమే. ఈ క్రమంలోనే కేంద్రంతో తేల్చుకునేందుకు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం స్పందన బట్టి యాంసంగి పంటలపై సీఎం ప్రకటన చేయనున్నారు.

రాష్ట్రానికి సంబంధించిన పలు ఫైండింగ్ అంశాలను కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, గజేంద్ర సింగ్ షేకావాత్ సహా పలువురు మంత్రులతో కలిసి కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. అలాగే కృష్ణా,గోదావరి జలాల వాటా,నూతన ట్రిబ్యునల్ ఏర్పాటుపై కూడా కేంద్రం నుంచి కేసీఆర్ స్పష్టత కోరనున్నారు.

Read Also : Somu Veerraju : ఏపీ రాజధాని ఒక్కటే.. అది అమరావతే.. బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...