Tuesday, January 25, 2022

Anasuya : అనసూయ అసలు పేరు తెలిస్తే.. మీకు షాక్..! | The Telugu News

Anasuya : అటు బుల్లితెర, ఓటీటీ , ఇటు వెండితెరపై బుల్లెట్‌లా దూసుకుపోతోంది అందాల ముద్దుగుమ్మ అనసూయ. బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూనే వెండితెరపైన పవర్ ఫుల్ రోల్స్ ప్లే చేస్తోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. అనసూయకు అసలు వాళ్ల అమ్మా నాన్న పెట్టాలనుకున్న పేరు ఏంటంటే..యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ అటు వ్యక్తిగత జీవితాన్ని ఇటు వృత్తి జీవితాన్ని రెండిటినీ బ్యాలెన్స్ చేస్తోంది.

Anasuya : అనసూయకు ఆ పేరే పెట్టాలని పట్టుబట్టిన అనసూయ నాన్న..

anasuya do you know the original name of anchor anasuya

అనసూయకు యాక్చువల్‌గా వాళ్ల అమ్మా నాన్న ముందు పెట్టాలనుకున్న పేరు ‘పవిత్ర’. వాళ్ల అమ్మ ఆ పేరు పెట్టాలనుకుని డిసైడ్ అయింది కూడా. కానీ, అనసూయ వాళ్ల నాన్న తరఫున ముగ్గురు అన్నదమ్ముల ఫ్యామిలీలో అనసూయ అనే ఆడిపిల్ల ఒకరే ఉన్నారని, ఈ క్రమంలోనే వాళ్ల నాన్న‘అనసూయ’ అనే పేరు పెట్టాలని పట్టుబట్టాడట.అది వాళ్ల నానమ్మ పేరు కాబట్టి కచ్చితంగా ఆ పేరే ఉండాలని నిర్ణయించుకున్నాడు.

అలా ఆమె పేరు అనసూయగా ఫిక్స్ అయిపోయింది. అయితే, అనసూయకు ఒరిజినల్‌గా ఉండాల్సిన నేమ్ ‘పవిత్ర’. కానీ, అది మిస్ అయి అనసూయ అయింది. ఇకపోతే అనసూయ తన హైట్ జస్ట్ 5.9 అని పేర్కొంటుడటం గమనార్హం. అనసూయ నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ గ్లామర్ ప్లస్ స్కిన్ షోలో ఎప్పుడూ ముందుంటుంది. చిన్న పిల్లలాగా చలాకీగా ఉంటూ యాంకరింగ్‌లో మంచి పేరు సంపాదించుకుంది. అనసూయకు సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో చాన్స్ రావడంతో తన కెరీర్ మారిపోయిందని చెప్పొచ్చు.

ఈ ఫిల్మ్‌లో అనసూయ పోషించిన ‘రంగమ్మత్త’ పాత్ర ఆమె కెరీర్‌లోనే ఒక మైలు రాయి అని పేర్కొనవచ్చు. ప్రజెంట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో దాక్షాయణిగా అనసూయ భరద్వాజ్ నటిస్తోంది. ఈ చిత్రంతో పాటు ‘రంగమార్తాండ, ఖిలాడి’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నది. ఇకపోతే వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలోనూ అనసూయ కీలక పాత్రలో కనిపించనుంది.

Related Articles

Anee Master : లైవ్‌లో ఆనీ మాస్టర్, లోబో.. సితార సర్ ప్రైజ్

ప్రధానాంశాలు:కరోనాతో క్వారంటైన్‌లో ఆనీ మాస్టర్కాసేపటి క్రితమే లైవ్‌లోకి వచ్చిన ఆనీ, లోబోసడెన్‌గా సర్ ప్రైజ్ చేసిన మహేష్ కూతురుఆనీ మాస్టర్ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితమే ఆనీ...

పెళ్లైన రోజే పోలీస్ స్టేషన్‌‌కు వధూ,వరులు… కోవిడ్ ఆంక్షలు ఉల్లంఘించారని అరెస్ట్

ప్రధానాంశాలు:గుజరాత్‌‌లో కొత్త పెళ్లి జంట అరెస్ట్అర్ధరాత్రి సమయంలో ఇంటికి వస్తున్న కుటుంబంకోవిడ్ ఆంక్షలు ఉల్లంఘించారని ఆరోపణగుజరాత్‌లో అప్పుడే పెళ్లైన ఓ జంటను కోవిడ్ ఆంక్షలు కష్టాల్లో పడేశాయి. నైట్ కర్ఫ్యూను ఉల్లంఘించినందుకు...

Padma Awards 2022 : మొగులయ్యకు పద్మశ్రీ.. స్పందించిన పవన్ కళ్యాణ్

ప్రధానాంశాలు:పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రంకిన్నెర వాయిద్య కారుడు మొగులయ్యకు పద్మశ్రీపద్మ అవార్డులపై స్పందించిన పవన్ కళ్యాణ్భీమ్లా నాయక్ పాటతో దర్శనం మొగులయ్య గొప్పదనం, కిన్నెర వాయిద్య పరికరం గురించి నేటి తరానికి...

Latest Articles

నా భార్య నమితకి శరత్‌ బాబుతో పెళ్లేంటి?.. మా లైఫ్‌లో ఇదే వరస్ట్: నమిత భర్త వీరూ చౌదరి ఫస్ట్ రియాక్షన్

గుజరాతీ భామ నమితకి తెలుగు, తమిళ్‌లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళనాడులో అయితే ఈ బొద్దుగుమ్మకి ఏకంగా గుడిలే కట్టిపూజించేశారు. తెలుగులో సొంతం, జెమిని, బిల్లా, సింహా వంటి చిత్రాల్లో...

పద్మ అవార్డుల ప్రకటన.. బిపిన్‌ రావత్‌కు పద్మవిభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్

ప్రధానాంశాలు:128 మందికి పద్మ అవార్డులు17 మందికి పద్మభూషణ్107 మందికి పద్మశ్రీ పురస్కారాలుగణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. పద్మ అవార్డుల...