Friday, January 28, 2022

Cold diseases : చ‌లికి త‌ట్టుకోలేక‌పోతున్నారా.. అయితే మీకు ఈ వ్యాధులు ఉన్న‌ట్లే..? | The Telugu News


Cold diseases : శీతాకాలం వ‌చ్చెసింది . చ‌లి తీవ్ర‌త కూడా చాలా ఎక్కువ‌గా ఉంటుంది . ఈ టైమ్ లో చ‌లిని త‌ట్టుకోవ‌డం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతే కాదు ఈ సిజ‌న్ లో కొన్ని అంటు వ్యాధులు ప్ర‌భ‌లుతాయి. అంటు వ్యాధుల నుండి మ‌న శ‌రిరంను కాపాడుకొవాలంటే మ‌న శ‌రిరంలో ఇమ్యూనిటిని పెంచుకోవాలి. అలాగే చ‌లి కాలంలో శ‌రిరంనకు వెచ్చ‌ద‌నం ఇచ్చే దుస్తుల‌ను వేసుకొవాలి. కొంత‌మంది చ‌లిని త‌ట్టుకొగ‌లుగుతారు ,మ‌రి కొంద‌రు చ‌లిని త‌గ్గుకొలేక ఒణికి పొతారు . కార‌ణం తెలియ‌దు  విప‌రితంగా చ‌లికి వ‌ణికిపొతే …అది ఏదైనా వ్యాధి సంకేతం అని తెలుసుకొవాలి . మ‌రి ఆ సంకేతాలేంటో తెలుసుకుందాం.   థైరాయిడ్ – థైరాయిడ్ మీ హ‌ర్ట్ రేటు . జీర్ణ‌క్రియ రేటు పై త్రీవ్ర ప్ర‌భావం చూపిస్తుంది.థైరాక్సిన్ హ‌ర్మోన్ ఉత్ప‌త్తి లేన‌ప్పుడు మీ జీర్ణ క్రియ రేటు త‌గ్గుతుంది.దీని వ‌ల్ల మీరు అధికంగా వ‌ణుకుతారు.ఒక వేళ ఇదే ప‌రిస్థితి మీకు అనిపిస్తే…వెంట‌నే మీ థైరాయిడ్ ని చెక్ చేసుకొండి.

అలాగే మ‌న శ‌రిరంన‌కు విట‌మిన్ – బి12 ,విట‌మిన్ – సి లోపం లేకుండా చూసుకొవాలి. ఇంకా శ‌రిరానికి కొన్ని విట‌మిన్లు ,ఖ‌నిజాలు చాలా అవ‌స‌రం .  విట‌మిన్లు ,ఖ‌నిజాలు లొపిస్తే ఈ లోపం సంభ‌విస్తుంది.అప్పుడు మ‌న శ‌రిరం వ్యాధిని త‌ట్టుకొగ‌లిగే స్వామ‌ర్ధ్యం ను కోల్పోతుంది. కావునా మ‌నం ఇత‌రుల‌కంటే ఏక్కువ‌గా చ‌లికి వ‌ణికిపోతాం .ఇటువంటి ప‌రిస్థితి రెండు లేదా మూడు రోజుల పాటు అనుభ‌విస్తే …వెంట‌నే వైధ్యుడిని సంప్ర‌ధించి వైధ్య‌ప‌రిక్ష‌లు చేయించుకోవాలి . అంతేకాదు మ‌దుమేహం వ్యాధి మూత్ర పిండాల‌పై ప్ర‌భావం చూపిస్తుంది.అలాగే ర‌క్త ప్ర‌స‌ర‌ణ , శ‌రిర ఉష్టోగ్ర‌త పై ప్ర‌భావం చూపుతుంది.

Are You More Cold check these diseases

Cold diseases మీకు చ‌లితోపాటు ఎక్కువ ఆక‌లి వేయ‌డం

మీకు చ‌లితోపాటు ఎక్కువ ఆక‌లి వేయ‌డం …లేదా మూత్ర విస‌ర్జ‌నకు సంబంధించి అనేక స‌మ‌స్య‌లుఉంటే వెంట‌నే వైద్యుడిని సంప్ర‌ధించండి.ఈ చ‌లి కాలంలో మీ శ‌రిరం అనేక రోగాలబారిన ప‌డి శ‌రిరం రోగ‌గ్ర‌స్థం అవుతుంది .దాంతో ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది.కావునా మీ శ‌రిరం చ‌లిని త‌ట్టుకొలేక వ‌ణికిపొతుంది.ఇటువంటి స‌మ‌యంలో మీకు విశ్రాంతి చాలా అవ‌స‌రం . మంద‌టి దుస్తులు ధ‌రించ‌డం, దుప్ప‌టిని క‌ప్పుకొని విశ్రాంతి తిస‌కొవాలి .

ఇలా చేయ‌డం వ‌ల‌న శ‌రిరం ఉష్టోగ్ర‌త‌ను పెంచుకోవ‌చ్చు. త‌ద్వారా చ‌లిని కొంత‌వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చు.అలా చేసిన త‌రువాతా కూడా చ‌లి త‌గ్గ‌క పోతే వైద్యుడిని సంప్ర‌దించండి. అలాగే చ‌లి ఎక్కువ‌గా ఉన్న‌వారిలో ర‌క్త హిన‌త అనే వ్యాధికి గురి అవ్వ‌డం వ‌ల‌న ర‌క్త క‌ణాల సంఖ్య కూడా త‌గ్గిపోతుంది. త‌ద్వారా అల‌స‌ట క‌ల‌గ‌డం,చ‌లి భాగా వేయ‌డం వంటివి ఈ వ్య‌ధి ల‌క్ష‌ణాలు .ధినిని ఐర‌న్ డెఫిషియ‌న్సి అని కూడా అంటారు .అలాగే రక్త ప్ర‌స‌ర‌ణ స‌రిగా లేన‌ప్పుడు కూడా చ‌లి భాగా వేస్తుంది.ఒక వేళ అలా అనిపిస్తే మీరు మీ బ్ల‌డ్ ప్రెజ‌ర్,ర‌క్త‌హిన‌త ప‌రిక్ష‌లు చేయించుకోవాలి.

Related Articles

పబ్బులో ఆర్జీవీ చిందులు.. చేతిలో సిగరెట్.. హీరోయిన్‌కు ముద్దులు.. లైఫ్ అంటే నీదే అంటున్న ఫ్యాన్

<p><strong>రా</strong>మ్ గోపాల్ వర్మ (RGV) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు. ఆయన ఎక్కడుంటే.. అక్కడ వివాదాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా...

పాకిస్థాన్ స్మగ్లర్లకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు.. 47 కిలోల హెరాయిన్ స్వాధీనం

ప్రధానాంశాలు:భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో స్మగ్లింగ్కదలికలు గమనించి కాల్పులు జరిపిన భద్రతా దళాలుకాల్పుల ఘటనలో గాయపడిన ఓ జవాన్పంజాబ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. గురుదాస్‌పూర్ జిల్లాలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం పాకిస్థాన్ స్మగ్లర్లకు,...

Latest Articles

పబ్బులో ఆర్జీవీ చిందులు.. చేతిలో సిగరెట్.. హీరోయిన్‌కు ముద్దులు.. లైఫ్ అంటే నీదే అంటున్న ఫ్యాన్

<p><strong>రా</strong>మ్ గోపాల్ వర్మ (RGV) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు. ఆయన ఎక్కడుంటే.. అక్కడ వివాదాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా...

పాకిస్థాన్ స్మగ్లర్లకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు.. 47 కిలోల హెరాయిన్ స్వాధీనం

ప్రధానాంశాలు:భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో స్మగ్లింగ్కదలికలు గమనించి కాల్పులు జరిపిన భద్రతా దళాలుకాల్పుల ఘటనలో గాయపడిన ఓ జవాన్పంజాబ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. గురుదాస్‌పూర్ జిల్లాలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం పాకిస్థాన్ స్మగ్లర్లకు,...

Salaar సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌‌మెంట్.. ఆధ్య రోల్‌లో శృతి హాసన్

ప్రధానాంశాలు:ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో 'సలార్'హీరోహీరోయిన్లుగా ప్రభాస్- శృతి హాసన్డైరెక్టర్ లేటెస్ట్ అప్‌డేట్కమల్ హాసన్ కూతురుగా సినీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో...

UP Elections 2022: యూపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పేరు హాట్ టాపిక్‌.. విపక్షాలకు ఆరాధ్యుడంటూ యోగి ధ్వజం

Uttar Pradesh Assembly Elections 2022: ఉత్తర ప్రదేశ్(యూపీ)లో తొలి దశ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ప్రచారపర్వం వేడెక్కింది....