Sunday, January 16, 2022

Doctor Attempt Murder : భార్యను చంపేందుకు వచ్చి బావమరిదిపై దాడి | Doctor Attempt Murder

భార్యా భర్తలమధ్య విబేధాలు వచ్చి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యపై పగ పెంచుకున్న భర్త భార్యను హతమార్చేందుకు అత్తగారింటికెళ్లాడు. అక్కడ జరిగిన ఘర్షణలో తన బావమరిదిపై దాడి చేస

Doctor Attempt Murder :  భార్యా భర్తలమధ్య విబేధాలు వచ్చి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యపై పగ పెంచుకున్న భర్త భార్యను హతమార్చేందుకు అత్తగారింటికెళ్లాడు. అక్కడ జరిగిన ఘర్షణలో తన బావమరిదిపై దాడి చేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

గచ్చిబౌలీలోని మై హోమ్ భుజా లో నివాసముంటున్న మల్లా రెడ్డి,జ్యోత్స్న దంపతులు డాక్టర్లు గా ప్రాక్టీస్ చేస్తున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతున్నాయి. దీంతో జ్యోత్స్న భర్త నుంచి  విబేధించి తన పుట్టింటికి చందానాయక్ తండాకు వెళ్లిపోయింది. మల్లా‌రెడ్డి‌కి… భార్య తన వద్దకు రావటంలేదనే కోపం పెరిగిపోయింది. దీంతో ఆమెను హతమార్చాలనుకున్నాడు.

Also Read : Lady Doctor Raped by Colleagues : తోటి మహిళా డాక్టర్లపై అత్యాచారం.. వీడియో తీసిన కీచక డాక్టర్లు

ఒక  కత్తి   కొనుగోలు చేసి  శుక్రవారం సాయంత్రం అత్తగారింటికి వచ్చాడు.  అక్కడ భార్యతో గొడవపడుతుండగా ఆమె చెల్లెలు, తమ్ముడు శివానంద రెడ్డి కూడా గొడవలో కలుగ చేసుకున్నారు.  ఆగ్రహించిన మల్లారెడ్డి కత్తితో బావమరిది శివానంద రెడ్డిని వెన్నులో పొడిచాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి శివానంద రెడ్డిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు | Telangana Reports 2,047 New Corona Cases In Last 24 Hours

తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు.. ...

Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో

ప్రస్తుత కాలంలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలతో మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందించే సూపర్‌...

Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో

కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు. ...

Latest Articles

CM KCR : పరిపాలనా సంస్కరణల దిశగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం | Administrative reforms committee in telangana, cm kcr key decision

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ఐఏఎస్ లు ఈ కమిటీలో ఉంటారు. ...

Ananya Pandey : చూపు తిప్పుకోనివ్వ‌కుండా చేస్తున్న అన‌న్య పాండే అందాలు.. మైండ్ బ్లాక్ అంటున్న నెటిజ‌న్స్ | The Telugu News

Ananya Pandey : లైగర్ బ్యూటీ అన‌న్య పాండే ఈ మ‌ధ్య కాలంలో త‌న అంద‌చందాల‌తో మైండ్ బ్లాక్ చేస్తుంది. కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్...