Sunday, January 23, 2022

Janaki Kalaganaledu 22 Nov Episode : మైరావతికి అవమాన భారం.. ఆమెతో మాట్లాడేందుకొచ్చిన జ్ఞానాంబ.. తర్వాత ఏమైందంటే? | The Telugu News

Janaki Kalaganaledu 21 Nov Episode : బుల్లితెరపై సందడి చేస్తున్న సీరియల్స్‌లో ఒకటైన ‘జానకి కలగనలేదు’. బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్‌ అని చెప్పొచ్చు. రోజురోజుకూ సీరియల్ కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా ఎపిసోడ్స్ ఇంకా ఆసక్తికరంగా మారుతున్నాయి.ఎప్పుడూ తన మాట వినే జ్ఞానాంబ తన మాట వినకుండా పూజ జరిపించడంతో మైరావతి ఆగ్రహం వ్యక్తం చేసింది.

పూజ జరుగుతున్న టైంలోనే పూజ వద్దు ఆపేస్తున్నానని చెప్పి మధ్యలోనే మైరావతి వెళ్లిపోయింది.దాంతో జ్ఞానాంబ వెళ్లి పూజకు రావాలని కోరుతుంది. అయితే, తాను ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే అదే ఫైనల్ అని, మళ్లీ మార్చుకోనని అంటుంది మైరావతి. అయితే, మైరవావతి రాకపోయినప్పటికీ పూజ జరుగుతుందని జ్ఞానాంబ అంటుంది. దాంతో మైరావతి షాక్ అవుతుంది. తనను ఎదిరించి మరి పూజ జరిపిస్తుందా అని అనుకుంటుంది.

janaki kalaganaledu 22 november 2021 episode

Janaki Kalaganaledu 21 Nov Episode : జ్ఞానాంబ రాగానే ఆమెను తిట్టిన మైరావతి..

ఈ విషయమై మైరావతి జ్ఞానాంబపై ఫైర్ అవుతుంది. అయితే, తాను ఇంటికోడలిగా బాధ్యతగా పూజ జరిపిస్తున్నానని, అది ఎదిరించి చేసినట్లు కాదని, మామయ్య ఆత్మ శాంతి కోసమే జరిపిస్తున్నటు వంటి పూజని జ్ఞానాంబ అంటుంది. అమ్మ మాటకు గౌరవం ఇవ్వాలని గోవిందరాజు అంటాడు. కానీ, ఇంటి క్షేమం కోసం తప్పదు కదా అని అంటుంది జ్ఞానాంబ. అలా పూజ మొదలవుతుంది. పూజ పూర్తి కావస్తుంది కూడా.

ఇక పూజ అయిన తర్వాత మైరావతి ఆశీర్వాదం తీసుకునేందుకుగాను ఆమె వద్దకు వెళ్లాలని జానకి, రామాను వెళ్లాలని జ్ఞానాంబ చెప్తుంది. అయితే, తన వద్దకు ఎవరూ రావొద్దని, తన కోడలు తన మాట వినడం లేదని మైరావతి బాధపడిపోతుంది. తన డెసిషన్‌ను తన కోడలే అవమానించిందని అవమాన భారంతో మైరావతి నలిగిపోతుంది. ఇంతలోనే సీన్ కట్ అయి నెక్స్ట్ సీన్ కంటిన్యూ అవుతుంది.

మైరావతి మామిడికాయ పచ్చడి తయారు చేసేందుకుగాను మామిడికాయలు కోస్తుంటుంది. అంతలోనే అక్కడకు వచ్చి జ్ఞానాంబను చూసి గోదారిని తిడుతుంది మైరావతి. జ్ఞానాంబ మైరావతితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఆసక్తికర ఘటన జరగబోతుందనే సంకేతాలు వస్తుండగానే ఎపిసోడ్ ముగిస్తుంది. అసలేం జరిగింది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు ఆగి చూడాల్సిందే.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...