Saturday, January 22, 2022

RTC MD Sajjanar: వాహ్.సజ్జనార్ సర్, 12ఏళ్ల తర్వాత గ్రామానికి బస్సొచ్చింది…. | TSRTC MD Sajjanar’s swift response brings Badadri Kakarla village

ఆ గ్రామానికి బస్ సర్వీసు ఆపేసి 12ఏళ్లు దాటేసింది. రోడ్ బాగాలేదని, ప్రయాణికుల రద్దీ ఉండటం లేదని సర్వీస్ నిలిపేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ వచ్చిన తర్వాత

RTC MD Sajjanar: ఆ గ్రామానికి బస్ సర్వీసు ఆపేసి 12ఏళ్లు దాటేసింది. రోడ్ బాగాలేదని, ప్రయాణికుల రద్దీ ఉండటం లేదని సర్వీస్ నిలిపేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ వచ్చిన తర్వాత ఆ ఊరికి ఆర్టీసీ సదుపాయం దక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి కొత్తగూడెం డిపోకు చెందిన బస్సు సర్వీసు శుక్రవారం నుంచి మొదలైంది.

గ్రామానికి చెందిన చెవుల బాలరాజు అనే వ్యక్తి నవంబర్ 7న ట్విట్టర్‌లో టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్ చేశారు. రూట్‌ మ్యాప్‌ పరిశీలించి గ్రామానికి బస్సు నడపాలని కొత్తగూడెం డిపో మేనేజర్‌ వెంకటేశ్వరబాబుకు ట్విట్టర్ ద్వారానే సూచించారు.

దీనిపై ప్లానింగ్ చేసిన 11న సీనియర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ మాంచా నాయక్, కంట్రోలర్‌ జాకంతో కలిసి కొత్తగూడెం డిపో మేనేజర్ గ్రామానికి చేరుకుని చర్చలు జరిపారు. సాధ్యాసాధ్యాలపై సమీక్షించి అనంతరం సర్వీసు ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారు. 12ఏళ్ల తర్వాత తమ గ్రామానికి బస్సు రావడంతో సంబరాలు చేసుకున్న గ్రామస్తులు బస్సుకు మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులు కట్టి స్వీట్లు పంచుకున్నారు.

…………………………………….: స్థిరంగా బంగారం.. భారీగా తగ్గిన వెండి ధర

ఈ విషయాన్ని వివరిస్తూ గ్రామంలో డప్పు చాటింపు కూడా వేయించి అందరికీ తెలియజేశారు.

 Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...