Friday, January 21, 2022

Hyper Aadi : జబర్దస్త్ పవిత్ర పరువుతీసిన ఆది.. రాం ప్రసాద్ కూడా తగ్గటే! | The Telugu News

Hyper Aadi  : హైపర్ ఆది కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన పంచులతో దూసుకుపోతుంటాడు. తన టీమ్‌లోకి ఎవరూ వచ్చిన ఆది వదిలిపెట్టకుండా పంచులు వేస్తుంటాడు. తన స్కిట్‌లో వచ్చే అమ్మాయిలపై భారీ కౌంటర్స్ వేస్తాడు.అయితే జబర్దస్త్‌లో కనిపిస్తున్న పవిత్ర ఇటీవల తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు గట్టిగా ప్రయత్నాలుచేస్తుంది. జబర్దస్త్ జడ్జి రోజా కూడా కొన్ని స్కిట్స్‌లో పవిత్ర ఫార్ఫామెన్స్‌ను మెచ్చుకుంది.

అయితే తాజాగా పవిత్ర హైపర్ ఆది స్కిట్‌లో కనిపించింది. ఇంకేముంది ఆది ఆమెపై పంచుల వర్షం కురిపించారు. అదే స్కిట్‌లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన రామ్‌ప్రసాద్ కూడా పవిత్రపై పంచ్‌లతో చెలరేగిపోయాడు. స్కిట్‌లో భాగంగా రామ్ ప్రసాద్‌, ఆదిలు ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వే ట్రాక్ వద్దకు వెళ్తారు. అక్కడికి పరదేశి, పవిత్ర కూడా వస్తారు.

Hyper Aadi and ramprasad punches on Pavitra

Hyper Aadi : పవిత్ర పరువుపాయే..

Hyper Aadi : అప్పుడు పవిత్ర.. ఈ రైలు నా ముఖం మీదకెళ్లి వెళితే పచ్చడి పచ్చడి అవుతుందా అని అడుగుతుంది. అప్పుడు ఆది.. ఒక్కసారి పైనుంచి పోయిన నువ్వే అంత భయపడితే.. ఫస్ట్ టైమ్ మాకు ఎంత భయం ఉండాలి.. ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు అని అంటాడు. ‘మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు.. మా ఇంట్లో పని మనిషి జీతం ఎంత ఇస్తానో తెలుసా.. 12 వేలు’ అని పవిత్ర డైలాగ్ చెబుతుంది.. దీనికి ఇంతకు ముందు మీకు ఎంత ఇచ్చేవారు అని రామ్ ప్రసాద్ కౌంటర్ వేస్తాడు.

Related Articles

చిరంజీవికి జగన్ ఇచ్చిన హామీలన్నీ ఉత్తుత్తివేనా ? పేర్ని నాని అలా తీసి పడేశారేంటి ?

సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు సీఎం జగన్‌ సమావేశం అయ్యానని చిరంజీవి ప్రకటించారు. తాము ఏమేమీ మాట్లాడుకున్నామో వివరించారు. తాను చెప్పినవన్నీ సీఎం జగన్...

Ravi Teja Mother : రవితేజ తల్లిపై కేసు నమోదు

ప్రధానాంశాలు:సినిమాలతో రవితేజ బిజీవార్తల్లో రవితేజ తల్లిఅక్రమంగా నిర్మాణపై కేసుసినిమాలతో తప్పా వ్యక్తిగత విషయాలతో రవితేజ ఎప్పుడూ వార్తల్లో ఉండరు. ఆయన ఫ్యామిలీ కూడా ఎక్కువగా బయటి ప్రపంచానికి కనిపించదు. ఆ మధ్య...

తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్.. శనివారం రాత్రి నుంచే అమలు

కోవిడ్ వైరస్ కట్టడిలో భాగంగా ఆదివారం పూర్తి స్థాయి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. లాక్‌డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటల...

Latest Articles

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix. Most Awaited the movie of the months from Nani is now...

దిగ్విజయంగా విలీన ఘట్టం.. జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో అమర్ జవాన్ జ్యోతి

ప్రధానాంశాలు:చారిత్రక ఘట్టమన్న కేంద్ర ప్రభుత్వంజ్యోతుల విలీనం సరికాదన్న విపక్షాలురెండు జ్యోతులు ఎందుకు ఉండకూడదన్న నేతలున్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతిని దానికి సమీపంలో ఉన్న జాతీయ...