Friday, January 21, 2022

Wife Extra Marital Affair : వివాహేతర సంబంధం-భార్యను చంపి మామకు ఫోన్ చేసి చెప్పిన అల్లుడు | Wife Extra Marital Affair

భార్య వివాహేతరం సంబంధాన్ని ప్రత్యక్షంగా చూసిన భర్త కోపం పట్టలేక భార్యను రోకలి బండతో హత్యచేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

Wife Extra Marital Affair :  భార్య వివాహేతరం సంబంధాన్ని ప్రత్యక్షంగా చూసిన భర్త కోపం పట్టలేక భార్యను రోకలి బండతో హత్యచేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

కదిరి మండలంలోని  పట్నం గ్రామానికి చెందిన శివశంకర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 10 ఏళ్ల క్రితం ఇతనికి సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన గోపాలప్ప కుమార్తె హేమలత (28)తో పెళ్లి అయ్యింది.  వీరికి ఇద్దరు పిల్లలు, ఏడేళ్ల కొడుకు మురళి, ఐదేళ్ళ కుమార్తె కీర్తన ఉన్నారు.

హేమలత పట్నం గ్రామానికే  చెందిన రామాంజనేయులు అనే వ్యక్తితో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టకుంది. ఈవిషయాన్ని శివశంకర్ పసిగట్టాడు. వివాహేతర సంబంధాన్ని మానుకోమని ఆమెతో చాలాసార్లు చెప్పాడు.  పలుమార్లు పధ్ధతి మార్చుకోమని హెచ్చరించినా వినిపించుకోలేదు.

బుధవారం శివశంకర్ ఆటో తీసుకుని కిరాయిల కోసం వెళ్లాడు. అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చే సరికి భార్య హేమలత రామాంజనేయులుతో సన్నిహితంగా ఉండటం చూశాడు. ఆగ్రహం పెల్లుబికింది. ఇంట్లోకి వచ్చి దగ్గరలో ఉన్న రోకలి బండ తీసుకుని ఆమె తలపై బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.  శివశంకర్ కోపం చూసిన రామాంజనేయులు అక్కడినుంచి పారిపోయాడు.

Also Read : BJP MLA Pratap Bheel Rape Case : ఉద్యోగం పేరుతో మహిళలపై అత్యాచారం చేసిన బీజేపీ ఎమ్మెల్యే

కొద్ది సేపటి తర్వాత తేరుకున్న శివశంకర్ తన మామ గోపాలప్పకి (హేమలత తండ్రి) ఫోన్ చేసి చెప్పాడు. నీ కూతురు అక్రమ సంబంధం పెట్టుకుంది.  వద్దు అని పలుమార్లు హెచ్చరించినా వినలేదు. ఈరోజు నాకళ్లేదుటే పట్టుబడింది.  అందుకే నీకూతుర్ని చంపేశానని చెప్పాడు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని శివశంకర్ ను అదుపులోకి తీసుకున్నారు. హేమలత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...