Friday, January 21, 2022

Weather Update: ముంచుకొచ్చిన వాయు’గుండం’.. నేడు తీరందాటే అవకాశం Andhra Pradesh to get heavy rains as depression

దక్షణాది రాష్ట్రాలను వరుణ గండం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే తమిళనాడు, ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవగా.. తుఫాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు…

Weather Update: దక్షణాది రాష్ట్రాలను వరుణ గండం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే తమిళనాడు, ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవగా.. తుఫాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతం దాని సరిహద్దుల్లో ఏర్పడిన అల్పపీడనం గురువారం ఉదయం 8.30 గంటలకు వాయుగుండంగా మారింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాలలో కుండపోత వర్షాలు కురుస్తుండగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి.

TTD Accommodation : తిరుపతిలో చిక్కుకుపోయిన భక్తులకు టీటీడీ వసతి ఏర్పాటు

కాగా, ఈ వాయుగుండం శుక్రవారం చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం, విపత్తు నిర్వహణశాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. ‘గురువారం రాత్రి వరకు చెన్నైకి ఆగ్నేయంగా, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా, కరైకాల్‌కు తూర్పు ఈశాన్యంగా కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం.. శుక్రవారం వాయవ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఆంధ్రప్రదేశ్‌-ఉత్తర తమిళనాడు వద్ద చెన్నైకి సమీపంలో తీరం దాటే అవకాశముందని తెలిపారు.

Tirupati : అంధకారంలో తిరుపతి ?, కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు అనుమతి లేదు!

ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురుస్తుండగా పలు లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో ఒక మోస్తరు వానలు కురవనున్నాయని చెప్పారు.

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...