Friday, January 21, 2022

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు కొత్త నగలు, కొత్త పనులు కొనుగోలు చేస్తారు.. ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..


Horoscope Today (November 19-11-2021):  కొంతమంది ఏ కొత్తపనిని మొదలు పెట్టాలన్నా..  శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా ఈరోజు తమ జాతకం ఎలా ఉంది అంటూ.. తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 19వ తేదీ ) శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరాశివారు వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. చేపట్టిన పనుల్లో వ్యతిరేక ఫలితాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కొత్త పనులను వాయిదావేసుకుంటే మంచిది.

వృషభ రాశి: ఈ రాశివారు ఆర్ధికంగా బలపడతారు. శుభవార్త వింటారు. కుటుంబంలో సంతోషం వెల్లువిరుస్తుంది. ప్రశంసలను అందుకుంటారు. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలు సంతోషంగా గడుపుతారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు వృధా ప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంచడం మంచిది. శారీరకంగా అనారోగ్యానికి  గురయ్యే అవకాశం ఉంది. ధన వ్యయం చేస్తారు. కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడతాయి.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు మంచి అవకాశాలను మిస్ చేసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి యధావిధిగా కొనసాగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.పిల్లల విషయం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

సింహ రాశి: ఈ రాశివారు ఈరోజు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. భయాందోళనలు దూరమవుతారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త వ్యక్తులకు దూరంగా ఉండడం మేలు చేస్తుంది. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో విరోధం కలిగే అవకాశం ఉంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు తినే ఆహారం వలన అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మనస్సు చంచలంగా ఉంటుంది.  చెడు సావాసాలు దూరంగా ఉండడం మంచిది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారికి బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. కొత్త పనులు చేపడతారు. స్వల్పలాభం చేకూరుతుంది. వృత్తి, వ్యాపార రంగంలో లాభాలు పొందుతారు. అప్పులు చేస్తారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కొత్త వస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులల్లో విజయం సొంతం చేసుకుంటారు. శుభవార్తలు వింటారు. కుటుంబంలో సుఖసంతోషాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన లాభం ఉంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు స్థిరమైన నిర్ణయాలను తీసుకోలేరు. బంధు మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తవహించడం మంచిది. మానసిక ఆందోళన కాలుతుంది. కొత్త పనుల కోసం ప్రణాళికలు వేస్తారు. అపకీర్తికి గురయ్యే అవకాశం ఉంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు చేపట్టినపనుల్లో శారీరక శ్రమ అధికమవుతుంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొత్తపనులు వాయిదా వేసుకోవడం మేలు చేస్తుంది. ప్రయాణాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేసే పనుల్లో ఇబ్బందులు ఉంటాయి.

మీన రాశి: ఈ రాశివారు ఈరోజు మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి.

Also Read:

ఏపీలో ఈ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లమని సూచన..

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...