Wednesday, January 19, 2022

TTD : భారీ వర్షాలు.. దర్శనానికి రానివారికి మరోరోజు అవకాశం | heavy rains in tirupati ttd arrangements to devotes

TTD :  తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం కురుస్తోంది. తిరుమల ఏడు కొండల పాయల్లోంచి నీరు నదిలా ప్రవహిస్తుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. ఇక దర్శనానికి వెళ్లేవారు కూడా తీర్వ ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చదవండి : TTD Accommodation : తిరుపతిలో చిక్కుకుపోయిన భక్తులకు టీటీడీ వసతి ఏర్పాటు

అయితే వారికి అన్ని విధాల సౌకర్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. వర్షాలతో తిరుపతిలో చిక్కుపోయిన భక్తులకు వసతి ఏర్పాట్లు చేసింది. శ్రీనివాసం, మాధవరం, రెండు, మూడు సత్రాల్లో వసతి ఏర్పాటు చేశారు. వర్షాల కారణంగా 18,19,20 తేదీల్లో దర్శన టికెట్లు ఉంది దర్శనానికి రాలేకపోయిన వారికి కొద్దీ రోజుల తర్వాత రోజులలో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని ఈఓ జవహర్ రెడ్డి తెలిపారు.

చదవండి : TTD : శ్రీవారిని దర్శించుకున్న కర్నాటక సీఎం, తెలంగాణ రాష్ట్ర సీఎస్

The post TTD : భారీ వర్షాలు.. దర్శనానికి రానివారికి మరో రోజు అవకాశం appeared first on 10TV.

Related Articles

Hey Jude : ‘ఆహా’ లో రొమాంటిక్ కామెడీ ‘హే జ్యూడ్’.. | Hey Jude

ఈ వారం మరో సాలిడ్ సినిమాను తమ ప్రేక్షకులకు అందించబోతుంది ‘ఆహా’.. ...

Smartphones: ఆ రాష్ట్రంలో అన్నదాతకు గుడ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ప్రభుత్వం భారీ సబ్సిడీ..

Smartphones: గుజరాత్ (Gujarat)లోని కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. అన్నదాత (Farmer)కు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ...

TS MLC: ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

నిజామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, కూచుకుల్ల దామోదర్ రెడ్డి ప్రమాణ...

Latest Articles

JC Diwakar Reddy: ప్రగతి భవన్ వద్ద మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి హల్‌చల్.. భద్రతా సిబ్బందితో వాగ్వాదం!

ఎప్పుడు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కే మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మరోసారి హల్‌చల్ చేశారు. ...

చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదిలి.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ లో 40 ర్యాంక్‌ సాధించిన అపరాజిత సక్సెస్ స్టోరీ..

IAS Success Story:ఎంతో మంది యువతీ యువకులు చిన్నతనం నుంచి IAS ఆఫీసర్ అవ్వాలని కలలు కంటారు. అయితే...