Friday, January 21, 2022

Indrakeeladri : దుర్గగుడికి జగన్ రూ. 70 కోట్లు ఇచ్చారు..మిగతా సీఎంలు ఇచ్చారా ? | CM Jagan for development of Durgagudi Rs. 70 crores Swaroopanandendra Saraswati Comments

Swaroopanandendra Saraswati : రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మిగిలింది ఆధ్యాత్మికమే తప్ప ఇంకేమీ ఏపీ రాష్ట్రానికి దక్కలేదు…దుర్మార్గంగా రాష్ట్రాన్ని విడగొట్టారు..రాష్ట్రాన్ని రక్షించాలి..ఆర్ధికంగా ఎదగాలి..రాష్ట్ర విభజన తర్వాత వెంకన్న స్వామి, సింహాద్రి స్వామితో పాటు ఆధ్యాత్మిక దేవాలయాలే..ఇంక మరేమీ దక్కలేదు అంటూ…విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. దుర్గగుడి అభివృద్ధికి సీఎం జగన్ 70 కోట్లు ఇచ్చారని, గత‌ ముఖ్యమంత్రులెవరైనా దుర్గగుడికి నిధులిచ్చారా అంటూ ఆయన ప్రశ్నించారు.

Read More : Chandrababu : తిరుపతి వరద బాధితులకు తెలుగుదేశం కేడర్ అండగా నిలవాలి, ఇది ప్రభుత్వ వైఫల్యమే

దేవాలయాల బాగు కోసం విశాఖ శారదా పీఠం కంకణం కట్టుకుందని, మంత్రి వెల్లంపల్లి దేవాదాయ శాఖ మీద ఇంక శ్రద్ధ పెట్టాలని సూచించారు. అధికారులు రాజకీమాలరె వదిలేయాలన్నారు. 2021, నవంబర్ 18వ తేదీ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు దేవాదాయ ధర్మాదాయ అంటే నీచమైన పరిపాలన ఉండేదని, ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ మంచి పాలన అందిస్తుందని కితాబిచ్చారు. దేవాలయ రక్షణ కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ తీరు, ‌అధికారులు మారి భక్తులకు చేరువలో ఉండాలన్నారు.

Read More : School Bus : చిత్తూరులో వరద నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్.. తృటిలో తప్పిన ప్రమాదం

కార్తీక మాసం గురించి కూడా ఆయన మాట్లాడారు. కోటి దీపోత్సవంలో దీపారాధన చేయడం చాలా సంతోషదాయకమైనదిగా తెలిపారు. అమ్మవారి పాదాల చెంత కోటి దీపారాధన చేసిన అందరికి మంచి జరగాలని ఆకాక్షించారు. సనాతన హిందూ ధర్మంలో కులం, మతం, జాతి అనే బేధం లేకుండా ఇలాంటి కార్యక్రమాలు హిందూ సంప్రదాయంలోనే ఉన్నాయన్నారు. కనకదుర్గమ్మ దేవాలయం ఏపీలో ఉండడం ఇక్కడి వారి అదృష్టంగా అభివర్ణించారు. పసుపు కుంకుమతో అమ్మవారిని దర్శిస్తే కుటుంబాలు చల్లగా ఉంటాయని, పరమ శివుడికి అత్యంత ప్రీతి కార్తీక మాసమని తెలిపారు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి.

The post Indrakeeladri : దుర్గగుడికి జగన్ రూ. 70 కోట్లు ఇచ్చారు..మిగతా సీఎంలు ఇచ్చారా ? appeared first on 10TV.

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...