Sunday, January 23, 2022

Prabhas : అభిమానానికి కానుక.. ఫ్యాన్‌కు అతి ఖరీదైన బహుమతినిచ్చిన ప్రభాస్.. | The Telugu News

Prabhas : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న సినిమాల అప్‌డేట్స్ కోసం దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు వేచి చూస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న రాధేశ్యామ్ ఫిల్మ్ నుంచి సాంగ్ రిలీజ్ అయింది. ఈ సంగతి అలా ఉంచితే..ప్రభాస్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్   గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, ప్రభాస్ ఫ్యాన్ ఒకరు ఆయనపై ఉన్న అభిమానంతో ఏం చేశాడంటే..ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశవ్యాప్తంగా బోలెడు మంది   అభిమానులను సొంతం చేసుకున్న డార్లింగ్ ప్రభాస్..ప్రజెంట్ వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

సోషల్ మీడియాలో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే ప్రభాస్ పైన ఉన్న అభిమానతో ఆయన అభిమాని ఒకరు   తన హెడ్‌పై ఇంగ్లిష్ అక్షరాలతో ప్రభాస్ అని కనిపించేలా జుట్టు కత్తిరించుకున్నాడు. కాగా సదరు వీరాభిమానాని ఇటీవల ప్రభాస్ కలిశాడు.అతడితో కొంత టైం స్పెండ్ చేసిన ప్రభాస్..   అతడికి ఊహించని గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. వెరీ కాస్ల్టీ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు ఆదిపురుష్’

prabhas gave costly gift to his fan

Prabhas : వీరాభిమానిని కలిసిన ‘ఆదిపురుష్’..

ప్రజెంట్ ప్రభాస్, ఆయన వీరాభిమానిని కలిసిన ఫొటోలు, ఆయన గిఫ్ట్‌గా ఇచ్చిన వాచ్ ఫొటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరలవుతున్నాయి. ప్రభాస్ మంచి మనసు ఆయన ఇచ్చిన గిఫ్ట్ ద్వారా నిరూపితమైందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.   ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది.

ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ఫిల్మ్ 2022 ఆగస్టులో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన మోషన్, గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ..ఇకపోతే ప్రభాస్ ప్యారలల్‌గా ప్రాజెక్ట్ కె, సలార్’ఫిల్మ్స్ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. అర్జున్ రెడ్డి    ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో ప్రభాస్ తన 25వ ఫిల్మ్ ‘స్పిరిట్’    చేయబోతున్నాడు.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...