Wednesday, January 26, 2022

Actress Pragathi : ప్రగతి మాస్ స్టెప్పులు వైరల్.. తగ్గేదే లే అంటూ ఊపు ఊపేసింది | The Telugu News

Actress Pragathi : నటి ప్రగతి సోషల్ మీడియాలో చేసే హంగామా అందరికీ తెలిసిందే. గత ఏడాది లాక్డౌన్ నుంచి ప్రగతి ఊపు ఊపేస్తోంది. వర్కవుట్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మాస్ స్టెప్పులతో అందిరినీ హడలెత్తిస్తోంది. లుంగీ కట్టి ప్రగతి వేసిన స్టెప్పులు గత ఏడాది మామూలుగా వైరల్ అవ్వలేదు. అలా లాక్డౌన్ సమయంలో ప్రగతి చేసిన హడావిడి మామూలుగా లేదు. అయితే ప్రగతి ఆ సమయంలో ట్రెండింగ్‌లోఉండటం అందరి నోళ్లలో నానడంతో వరుసగా ప్రాజెక్ట్‌లు వచ్చాయి.

Actress Pragathi Mass Stpes And Reharsals

లేడీ ఓరియెంటెడ్ సీరియల్స్ కూడా ఆమె ఖాతాలో పడ్డాయి. సినిమాల్లోనూ ఆమెకు రాసే పాత్రలు, ఇచ్చే కారెక్టర్లు మారిపోయాయి. అలా మొత్తానికి మోడ్రన్ తల్లి పాత్రలు చేసే ప్రగతిలోనిఇంకో కోణాన్ని అందరూ చూశారు. అయితే సోషల్ మీడియాలో ప్రగతి నిత్యం ఏదో ఒక వీడియో షేర్ చేస్తూ, ఫోటోలను వదులుతూ అభిమానులు ఆకట్టుకుంటూ ఉంటుంది.

Actress Pragathi : ప్రగతి డ్యాన్స్ వీడియో..

తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో ప్రగతి రిహార్సల్స్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా జరిగిందో సుమన్ సంతోషం అవార్డుల వేడుకలో ప్రగతి మాస్ స్టెప్పులను వేసినట్టు కనిపిస్తోంది. దానికి సంబంధించిన రిహార్సల్స్ వీడియో ఇప్పుడు బయటకు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇందులో ప్రగతి తన అందాలను ఊపు ఊపేసింది. తగ్గేదే లే అంటూ రెచ్చిపోయింది.

Related Articles

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...

Covid 19 : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గుర‌య్యారు....

‘ఆజాద్.. గులాం కాదు’: సహచరుడికి పద్మ అవార్డుపై జైరాం రమేశ్ వ్యంగ్యాస్త్రాలు

ప్రధానాంశాలు:పరోక్షంగా ఆజాద్‌ను బానిస అంటూ వ్యాఖ్యలు.అవార్డు తిరస్కరించిన బెంగాల్ మాజీ సీఎం.కాంగ్రెస్‌ అధినేత్రికి లేఖ రాసినవారిలో ఆజాద్.మంగళవారం కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సీనియర్ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్...

Latest Articles

Russia-Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ బార్డర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు..ఎప్పుడు ఏమైనా జరగొచ్చు: పెంటగాన్

రష్యా, ఉక్రెయిన్ ఎపిసోడ్‌లో కీలక అప్‌డేట్‌ ఇది. ఆ రెండు దేశాల మధ్య ఎప్పుడు ఏమైనా జరగొచ్చు...

కార్తీకదీపం జనవరి26 బుధవారం ఎపిసోడ్: కార్తీక్ పై మోనిత కుట్రని డాక్టర్ భారతి కనిపెట్టేసిందా..

కార్తీకదీపం జనవరి 26 బుధవారం ఎపిసోడ్రుద్రాణి మనుషులు మన ఇంటి నుంచి వెళుతూ మీ నాన్న జాగ్రత్త అంటూ వెళ్లారని పిల్లలు చెప్పడంతో దీప...