Wednesday, January 19, 2022

India : టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ | The Telugu News

India : టీ 20 సిరీస్ ఇండియాలోని పింక్ సిటీ జైపూర్‌లోని స్వామి మణి‌సింగ్ స్టేడియం వేదికగా జరుగుతున్నాయి. బుధవారం న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరుగుతోంది. టాస్ విన్ అయిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.

ind vs newzealand

India : రోహిత్ శర్మ సారథ్యంలో భారత్..
తొలి టీ 20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో భారత ఆటగాళ్లు ఆట ఆడుతున్నారు. భారత్‌కు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు 17 ఓవర్లు పూర్తి కాగా, అందులో న్యూజిలాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి, 140 పరుగులు చేసింది. భువనేశ్వర్ వేసిన ఫస్ట్ ఓవర్‌లో రెండు పరుగులు రాగా, ఒక వికెట్ పోయింది. డారిల్ మిచెల్ క్లీన్ బోల్డ్ అయ్యారు. రెండో ఓవర్‌లో దీపక్ చాహర్ వేసిన బౌలింగ్‌లో తొమ్మిది పరుగులు తీసింది న్యూజిలాండ్ జట్టు. ఇక ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్ టీమ్. అశ్విన్ వేసిన 13వ ఓవర్‌లో ఫస్ట్ బంతికే అప్పటికే హాఫ్ సెంచరీ చేసిన చాప్‌మన్ (63) పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఇదే ఓవర్‌లో మరో ఆటగాడు ఔట్ అయ్యాడు. అతడెవరంటే.. అశ్విన్ వేసిన ఐదో బంతికి గ్లెన్ ఫిలిప్స్ ఎల్బీ‌డబ్ల్యూగా వెనుదిరిగాడు.

Related Articles

Rajamouli-Sekhar Kammula : వీళ్లతో సినిమాలు చేస్తే ఫ్లాపులు.. విడాకులేనంట! | Rajamouli Sekhar Kammula

‘గోదావరి’ సినిమా చేస్తున్నప్పుడు సుమంత్, కీర్తి రెడ్డి నుండి విడిపోయాడు. నాగ చైతన్యతో శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ చేశారు. ఆ సినిమా అప్పుడు చై-సామ్ బ్రేకప్ చెప్పేసుకున్నారు.. ...

High Court: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్..ఫీజుల పెంపు జీవో కొట్టివేసిన హైకోర్టు!

రాష్ట్ర ప్ర‌భుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పీజీ వైద్య కాలేజీలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను...

RRC CR Jobs | రైల్వే శాఖలో భారీగా ఖాళీలు – Telugu Job Alerts 24

RRC CR Recruitment 2022 Notification : RRC CR సెంట్రల్ రైల్వే విభాగంలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కొరకు రైల్వేశాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా...

Latest Articles

సుకుమార్ డైరెక్ష‌న్ లో ధ‌నుష్ !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రీసెంట్ గా పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ సుకుమార్. ఈ చిత్రం రిలీజ్ అయి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ని పొందింది. కాగా పుష్ప‌2 కూడా ప్రేక్ష‌కుల...

Somu Veerraju: బీజేపీ కుటుంబ పార్టీ కాదు..అభివృద్ధి చేసే పార్టీ : సోము వీర్రాజు | BJP will be in power in AP in 2024 elections

బీజేపీ పార్టీ ఏపీలో అధికారంలోకి రావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. 2024 లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు ఏపీ బీజేపీ నేత సోము...