Friday, January 28, 2022

Rashmika Mandanna : అలా మసాజ్ చేస్తే చాలా ఇష్టం!.. అసలు కథ చెప్పిన రష్మిక | The Telugu News

Rashmika Mandanna : రష్మిక మందన్నా అతి తక్కువ కాలంలోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతుంది. ఫుల్ క్రేజ్‌ తెచ్చుకున్న ఈ భామకు ఫ్యాన్‌ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది.

సోషల్ మీడియాలో భారీగానే ఫాలోవర్స్ ఉండటంతో.. నేషనల్ క్రష్‌ అనే ట్యాగ్‌ను కూడా సొంతం చేసుకుంది.రష్మిక చేసే అల్లరి చేష్టలు, క్యూట్ అండ్ హాట్ లుక్స్ కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. అందుకే ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక.. తనదైన శైలిలో పోస్ట్‌లో అభిమానులను అలరిస్తుంటారు.

pooja hegde latest white pic from maldivesRashmika Mandanna : ఆరా అంటే రష్మికకు అంత ఇష్టం..

. అయితే రష్మిక తనకు తన కుక్క పిల్లకు అంటే ఎంత ఇష్టమో పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. గతంలో దానికి ముద్దులు పెడుతున్న ఫొటోలను కూడా రష్మీక షేర్ చేసింది. తాజాగా తన ఇస్టా స్టేటస్‌లో ఓ వీడయో పోస్ట్ చేసిన రష్మిక.. తన కుక్క పిల్లను ఎంతగా ప్రేమిస్తుందో మరోసారి వెల్లడిస్తుంది.

సోఫాలో ఉన్న కుక్క పిల్లకు మసాజ్ చేస్తునే వీడియోను పోస్ట్ చేసిన రష్మిక.. దానికి అలా చేయడం అంటే చాలా ఇష్టమని తెలిపింది. అలా చేస్తే బాగా ఇష్టమని.. వెంటనే పడుకుండిపోయిందని తెలిపింది. అది నిద్రలోకి జారుకున్న ఫొటోను షేర్ చేసిన.. రష్మిక గుడ్ నైట్ అంటూ పేర్కొంది.

Related Articles

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 54 వేలకుపైగా కేసులు , 353 మంది మృతి

కేరళలో కరోనా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 54 వేల 537 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 352 మంది చనిపొయారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 58,81,133కి చేరుకుంది....

Latest Articles

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...