Wednesday, January 26, 2022

Radhika Apte : అలా నటించడం తప్పుకాదు.. రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు..! | The Telugu News

Radhika Apte : బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రాధికా ఆప్టే బో.. క్యారెక్టర్స్ ప్లే చేయడంలో తనదైన మార్క్ క్రియేట్ చేసింది. ఈ భామను వెండితెరపైన చూసేందుకుగాను సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.టాలీవుడ్ ఫిల్మ్స్ ‘రక్తచరిత్ర1, 2’, నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’లో నటించిన రాధికా ఆప్టే తర్వాత తెలుగు చిత్రాల్లో కనిపించలేదు. బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ హీరోయిన్ అయిపోయింది.

కాగా, ఇటీవల సినిమాల్లో పలు సీన్స్‌లో నటించడంపైన రాధికా ఆప్టే సంచలన కామెంట్స్ చేసింది. తానూ మూవీస్‌లోకి కేవలం శృ.. సన్నివేశాల కోసం కాదని పేర్కొంది. ఇటీవల ఓ డైరెక్టర్ తన వద్దకు వచ్చి అత్యాచారం చేయబడిన అమ్మాయి పాత్రను పోషించాలని అడిగాడని, దానికి తాను నో చెప్పానని వివరించింది.అత్యాచారం చేసిన వ్యక్తులపై పగ తీర్చుకునే పాత్ర పోషించాలని అడిగాడని పేర్కొంది రాధిక.

radhika apte sensational comments on cinema and acting

Radhika Apte : అందుకోసం తాను సినిమాల్లోకే రాలేదన్న రాధికా ఆప్టే..

ఇటువంటి పాత్ర తనకు ఇవ్వడానికి గల కారణం.. గతంలో తాను చేసిన న్యూ.. సీన్స్ అని చెప్పాడని అంది. అయితే, తాను అటువంటి పాత్ర అస్సలు పోషించబోనని అన్నానని చెప్పింది రాధికా ఆప్టే. సినిమాల్లో న.. నటించడం తప్పు కాదని, అయితే, సీన్ డిమాండ్‌ను బట్టి అలా న… నటించానని రాధికా తెలిపింది. తన బాడీ పార్ట్స్‌పైన తనకు కంప్లీట్ ఫ్రీడం ఉందని, తాను ఇప్పటి వరకు నటించిన మూవీస్ అన్ని కూడా తనకు నచ్చే చేశానని వివరించింది రాధికా ఆప్టే.

‘ఏ కాల్ టు స్పై’ అనే హాలీవుడ్ ఫిల్మ్‌లో నటించిన రాధికా ఆప్టే ప్రేక్షకులకు చివరగా ‘రాత్ అకెలీ హయి’ సినిమాలో కనిపించింది. ప్రజెంట్ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ ‘మోనికా, ఓ మై డార్లింగ్ ’ ఫిల్మ్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ భామ నటించినన సినిమాల్నీ కూడా దాదాపుగా ఫేమస్ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లోనే స్ట్రీమ్ కావడం విశేషం.

Related Articles

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...

Covid 19 : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గుర‌య్యారు....

‘ఆజాద్.. గులాం కాదు’: సహచరుడికి పద్మ అవార్డుపై జైరాం రమేశ్ వ్యంగ్యాస్త్రాలు

ప్రధానాంశాలు:పరోక్షంగా ఆజాద్‌ను బానిస అంటూ వ్యాఖ్యలు.అవార్డు తిరస్కరించిన బెంగాల్ మాజీ సీఎం.కాంగ్రెస్‌ అధినేత్రికి లేఖ రాసినవారిలో ఆజాద్.మంగళవారం కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సీనియర్ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్...

Latest Articles

Russia-Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ బార్డర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు..ఎప్పుడు ఏమైనా జరగొచ్చు: పెంటగాన్

రష్యా, ఉక్రెయిన్ ఎపిసోడ్‌లో కీలక అప్‌డేట్‌ ఇది. ఆ రెండు దేశాల మధ్య ఎప్పుడు ఏమైనా జరగొచ్చు...

కార్తీకదీపం జనవరి26 బుధవారం ఎపిసోడ్: కార్తీక్ పై మోనిత కుట్రని డాక్టర్ భారతి కనిపెట్టేసిందా..

కార్తీకదీపం జనవరి 26 బుధవారం ఎపిసోడ్రుద్రాణి మనుషులు మన ఇంటి నుంచి వెళుతూ మీ నాన్న జాగ్రత్త అంటూ వెళ్లారని పిల్లలు చెప్పడంతో దీప...