Wednesday, January 19, 2022

Karthika Deepam : రోజూ ఉదయం లేవగానే అది కంపల్సరీ.. గుట్టు విప్పిన డాక్టర్ బాబు భార్య | The Telugu News

Karthika Deepam :బుల్లితెరపై డాక్టర్  బాబు పాత్రలో నిరుపమ్‌కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. నిరుపమ్ భార్యగా మంజులకు కూడా మంచి క్రేజ్ వచ్చేసింది. మంజుల కూడా బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించింది. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. మంజుల చెల్లి కీర్తి కూడా సీరియల్ నటి. అలా ఫ్యామిలీలో చాలా మంది నటీమణులున్నారు. అయితే మంజుల ఈ మధ్యబుల్లితెరపై కంటే.. సోషల్ మీడియాలో ఎక్కువ బిజీగా మారింది. యూట్యూబ్ ద్వారా ఆదాయం భారీగా వస్తోందని తెలియడంతో అందరూ అదే బాటను వెళ్తున్నారు.

ఈ క్రమంలోనే మంజుల కూడా యూట్యూబ్ చానెల్ మొదలుపెట్టింది. కేవలం తన పేరు ఉంటే బ్రాండ్ సరిపోదని, నిరుపమ్‌ పేరును కూడా యాడ్ చేసింది. మంజుల నిరుపమ్ అంటూ యూట్యూబ్‌ చానెల్‌ను ప్రారంభించారు. రెండు నెలల్లోనే ఓ స్థాయికి వెళ్లింది. లక్షల సబ్ స్క్రైబర్లు వచ్చారు. ఒక్కో వీడియోకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి.ఎక్కువగా పర్సనల్ విషయాలను షేర్ చేస్తుండటంతో ఈ వీడియోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి.

nirupam paritala wife manjula New video in youtube

Karthika Deepam : కషాయం తాగుతానన్న మంజుల

తాజాగా తన ఇంట్లోని సీక్రెట్లు,ఉదయం లేచిన దగ్గరి నుంచి పడుకునే వరకు చేసే పనులేంటి? అనేది మంజుల చూపించింది. ఈ క్రమంలో ఉదయం లేవగానే తాను చేసే పని ఏంటో మంజుల చెప్పింది. ఉదయం లేవగానే బ్రెష్ చేసుకున్న తరువాత కచ్చితంగా కషాయం తాగాల్సిందేనట. గత నాలుగేళ్లు అది అలవాటు చేసుకున్నారట. తనతో పాటు తన అత్త గారు కూడా తాగుతారట. గానుగ ఆకులతో చేసిన ఆ కషాయం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పుకొచ్చింది.

Related Articles

ఉద్యమాల్లో తెలంగాణ.. రాజకీయాల్లో రాయలసీమను తలపించే పంజాబ్ మాల్వా ప్రాంతం..

Punjab Assembly Election 2022: పంజాబ్ రాజకీయాల గురించి తెలుసుకోవాలంటే ముందు అక్కడి మాల్వా ప్రాంతం గురించి తెలుసుకోవాలి....

India Post GDS Result 2021 declared for Maharashtra, Bihar: Here’s how to check

India Post GDS Result 2021: India Post has announced results for Gramin Dak Sevak recruitment exam 2021 for Maharashtra and Bihar. All the registered...

Hey Jude : ‘ఆహా’ లో రొమాంటిక్ కామెడీ ‘హే జ్యూడ్’.. | Hey Jude

ఈ వారం మరో సాలిడ్ సినిమాను తమ ప్రేక్షకులకు అందించబోతుంది ‘ఆహా’.. ...

Latest Articles

Smartphones: ఆ రాష్ట్రంలో అన్నదాతకు గుడ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ప్రభుత్వం భారీ సబ్సిడీ..

Smartphones: గుజరాత్ (Gujarat)లోని కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. అన్నదాత (Farmer)కు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ...

TS MLC: ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

నిజామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, కూచుకుల్ల దామోదర్ రెడ్డి ప్రమాణ...