Wednesday, January 19, 2022

CM KCR: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కసరత్తు | Cm Kcr to be announced MLC Candidate names

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ ప్రత్యేక కసరత్తులో ఉన్నారు. ప్రగతి భవన్ వేదికగా పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. కేటీఆర్ తో పాటు, మంత్రి హరీశ్ రావు ద్వారా పలువురిని….

CM KCR: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ ప్రత్యేక కసరత్తులో ఉన్నారు. ప్రగతి భవన్ వేదికగా పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. కేటీఆర్ తో పాటు, మంత్రి హరీశ్ రావు ద్వారా పలువురిని తీసుకోవాలంటూ విజ్ఞప్తులు అందాయి. అదే కాకుండా పలువురు సీనియర్ నేతల పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.

నవంబర్ 16వ తేదీన ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ లోగా అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయానికి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఏడు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న సీఎం.. ఎమ్మెల్యే కోటాలో ఆరు, గవర్నర్ కోటాలో ఒకటి కోసం పరిశీలిస్తున్నారు.

……………………………….: చైతూ ట్వీట్.. జుట్టు పీక్కున్న నెటిజన్లు!

Related Articles

AP Night Curfew : నైట్ కర్ఫ్యూ షురూ.. బయటకు వెళ్తే చర్యలు | Night Curfew Begins In AP, New Rules From Today

రాత్రి 11 తర్వాత అనవసరంగా ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. కారణం లేకుండా రోడ్డుపైకి రావడానికి లేదు. అకారణంగా బయటకు వెళ్తే మాత్రం అంతే సంగతులు. ...

CM Jagan : ఆ కుటుంబాలకు ఉద్యోగాలు.. కారుణ్య నియామకాలకు ప్రభుత్వం అనుమతి | AP CM Jagan Gives Permission For Compassionate Appointments

కరోనాతో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయన్న ప్రభుత్వం.. ఆ కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలంది. ...

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా పంజా.. భారీగా పెరిగిన కేసులు | Telangana Reports 2983 New Corona Cases And Two Deaths

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి. 3వేలకు చేరువగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ...

Latest Articles

Covid Vaccine: గ‌ర్భిణీలు ఏ వ్యాక్సిన్, ఏ స‌మ‌యంలో తీసుకుంటే మంచిది.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..

Covid Vaccine: క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ క‌రోనా కేసులు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే...

Mumbai: ఐఎన్ఎస్ రణ్ వీర్లోపేలుడు.. ముగ్గురు నేవి సిబ్బంది మృతి.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు..

ముంబయిలోని భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రణ్‌వీర్‌లో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు...