Friday, January 28, 2022

14 KG drugs siezed : హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత..రూ. 5.5 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ | 14 KG drugs siezed in Hyderabad

హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు..రూ. 5.5 కోట్ల విలువ చేసే 14కిలోల డ్రగ్స్ ను విదేశాలకు తరలించేందుకు యత్నిస్తుండగా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

14 KG drugs siezed in Hyderabad : తెలంగాణ వ్యాప్తంగా మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా మాదకద్రవ్యాల తరలింపులు ఆగటంలేదు. ఈక్రమంలో హైదరాబాద్‌ కేంద్రంగా మరోసారి డ్రగ్స్‌ కలకలం రేపింది. డ్రగ్స్ గ్యాంగ్ ను పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. మాదకద్రవ్యాల తరలింపుల్లో అతి తెలివితేటలు ఉపయోగిస్తున్నారు ముఠా సభ్యులు.పలు రకాలుగా పోలీసులకు చిక్కకుండా పలు మార్గాల్లో తరలిపిస్తున్నారు. కానీ పోలీసులు అంతకుమించినవారిగా కేటుగాళ్లు ఆటలు కట్టిస్తున్నారు. ఈక్రమంలో డ్రగ్స్ ముఠా సభ్యులు అత్యంత చాకచక్యంగా ఫోటోస్‌ ఫ్రేమ్‌ వెనుక డ్రగ్స్‌ పెట్టి పార్శిల్స్‌ చేసి సరఫరా చేస్తుండగా పక్కా సమచారంతో ముఠాను పట్టుకున్నారు పోలీసులు.

Read more : Drugs : వామ్మో..!!! హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం

బేగంపేటలో ఇంటర్‌ నేషనల్‌ పార్శిల్స్‌ ఆఫీసులో పోలీసులు తనిఖీలు చేయగా 14 కిలోల డ్రగ్స్‌ లభ్యమయ్యాయి. డ్రగ్స్ ను దేశ సరిహద్దులు దాటించేందుకు ప్లాన్ వేయగా దాన్ని పోలీసులు సమర్థవంతంగా తిప్పికొట్టి పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 5.5 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ఆస్ట్రేలియాకు ఈ డ్రగ్స్‌ పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని సీజ్ చేశారు. అనంతంర కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read This : Mumbai Drugs : ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు…ఎన్సీబీ విచారణలో కీలక విషయాలు

Related Articles

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరికాసేపట్లో దర్శన టికెట్లు విడుదల..

TTD Special Darshan Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ...

సామి సామి… ఇంత ప్రేమ ఏంది సామి… రష్మిక గ్రాటిట్యూడ్!

<p>'పుష్ప: ద రైజ్' సినిమా చాలా మందికి నచ్చింది. పుష్ప&zwnj;రాజ్&zwnj;గా న&zwnj;టించిన&zwnj; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్పరాజ్ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో నటించిన నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కూడా...

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి...

Latest Articles

Vikrant Rona: కరోనా ఎఫెక్ట్.. వెనక్కు తగ్గిన మరో పాన్ ఇండియా సినిమా..

కరోనా (Corona virus) కారణంగా సినిమా పరిశ్రమ (Cinema Industry) మరోసారి సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే...

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ధనలాభం కలుగుతుంది.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (28-01-2022): ఈరోజులో కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి...