Friday, January 21, 2022

jabardasth faima : నాతో ఏడాదిపాటు అది చేశావ్.. వామ్మో రెచ్చిపోయిన ఫైమా | The Telugu News

jabardasth faima : ఇప్పుడు ఫైమాకు టైమ్ నడుస్తుంది. జబర్దస్త్, రెచ్చిపోదాం బ్రదర్ షోలలో ఆమె హవా కొనసాగిస్తుంది. పటాస్‌తో అతి కొద్ది మందికే తెలిసిన ఫైమా.. ఆ షో మూతపడటంతో జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలుత కొన్ని స్కిట్స్‌లో కనిపించిన.. ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. అయితే ఇటీవలి కాలంలో సరైన క్యారెక్టర్‌లు పడటంతో ఫైమా విజృంభిస్తుంది. జబర్దస్త్‌లో లేడీ కమెడియన్‌గా దూసుకుపోతుంది. తనపై పంచులు వేసిన లైట్ తీసుకుంటూ..

jabardasth faima comments on jabardasth naresh

తనదైన డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. దీంతో మంచి ట్రెండింగ్‌లో ఉంది.జబర్దస్త్ మాత్రమే కాకుండా ఈటీవీ ప్లస్‌లో రెచ్చిపోదాం బ్రదర్‌లో కూడా రెచ్చిపోయే ఫర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. ఇటీవల ఢీ పోగ్రామ్‌లో కూడా ఫైమా సందడి చేసింది. తనదై శైలిలో స్టేజ్‌పై నవ్వులు పూయించింది.

jabardasth faima : ఏడాది పాటుగా చేశాడన్న ఫైమా

jabardasth faima comments on jabardasth naresh
jabardasth faima comments on jabardasth naresh

దీంతో ఆమెకు సోషల్ మీడియాలో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా రెచ్చిపోదాం బ్రదర్ షోలో ఫైమా చెప్పిన డైలాగ్‌లు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఫైమా ఎంత స్పీడులో ఉందో అందరికీ తెలిసిందే. ఆమె యాక్టింగ్, డైలాగ్స్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి.జబర్దస్త్ నరేష్ లవర్ క్యారెక్టర్ చేసిన ఫైమా..

అతడిని బెదిరిస్తోంది. తొలుత నరేష్ వచ్చి బలత్కారం చేయడానికి ప్రయత్నం జరిగిందని చెబుతాడు. అప్పుడు ఎంట్రీ ఇచ్చిన ఫైమా.. ‘నన్ను లవ్ చేసి.. నాతో ఏడాది పాటు — చేసి ’ అంటూ నరేష్‌పై రెచ్చిపోతుంది. దీనికి నరేష్ మరో అమ్మాయి స్వర్ణను ఉద్దేశించి ఆమె నా భార్య అని అంటాడు. అప్పుడు ఫైమా తనదైన శైలిలో భార్యనా.. అంటూ డైలాగ్ చెబుతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్‌గా మారింది.

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...