Sunday, January 23, 2022

Kangana Ranaut : వావ్ ఏం అందం.. సిల్వర్ శారీలో ధగ ధగ మెరిసిపోతున్న కంగనా రనౌత్.. | The Telugu News

Kangana Ranaut : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది.
ఈ భామ నటించిన ‘తలైవి’ చిత్రం ఇటీవల విడుదల కాగా ఇందులో కంగన నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఆ సినిమా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్‌.

kangana ranaut shared her photo in instagram

Kangana Ranaut : స్లీవ్ లెస్ జాకెట్‌తో భారీ ఎద అందాలు చూపుతూ.. సెగలు పుట్టిస్తున్న కంగన..
కంగనా రనౌత్ ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకుంది. నేషనల్ అవార్డులూ అందుకున్న కంగన.. సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్‌గా ఉంటుందున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా స్పెషల్ పోస్ట్ పెట్టింది కంగన. ‘టైమ్స్ నౌ’ మీడియా చానల్ వారు నిర్వహించబోయే సమ్మిట్‌లో పాల్గొనబోతున్నట్లు పేర్కొంటూ తన ఫొటోను షేర్ చేసింది ఈ భామ.

kangana ranaut shared her photo in instagram
kangana ranaut shared her photo in instagram

సదరు ఫొటోలో కంగనా రనౌత్ తదేకమైన చూపులతో ఆకట్టుకుంటోంది. సిల్వర్ కలర్ శారీలో ఓ వైపు కుందనపు బొమ్మలా కనిపిస్తూనే.. మరో వైపున స్లీవ్ లెస్ జాకెట్ ధరించి భారీ ఎద అందాలు చూపుతూ మత్తెక్కిస్తోంది. మెడలో తెల్ల పూసల చౌకర్, చెవులకు మ్యాచింగ్ హ్యాంగింగ్స్ ధరించి అందంగా కనబడుతోంది కంగన. ఈ ఫొటోను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘వావ్.. ఏం అందం, హిందూస్థాన్ కి షేర్ని, బ్యూటిఫుల్, క్వీన్ ఆఫ్ బాలీవుడ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...