Friday, January 28, 2022

మెగాస్టార్ ‘భోళాశంకర్’ షురూ

మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త సినిమాను మొదలు పెట్టారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోళాశంకర్’ చిత్రం నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చిరంజీవిపై క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు కొరటాల శివ స్క్రిప్టును చిత్రబృందానికి అందించారు. ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన ‘వేదాళం’ చిత్రాన్ని తెలుగులో ‘భోళాశంకర్’ గా రీమేక్ చేస్తున్నారు. ఇందులో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది.

కాగా, ఈ మూవి పూజ కార్యక్రమానికి హీరోయిన్ తమన్నా, దర్శకులు వంశీ పైడిపల్లి, హరీశ్ శంకర్, గోపీచంద్ మలినేని, వీవీ వినాయక్, బాబీ, సినీ ప్రముఖులు తదితరులు హాజరయ్యారు.

Related Articles

Teacher Jobs: ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్… అర్హతలు, ఇతర వివరాలివే..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్...

ట్రోలింగ్‌పై ఉపాసన పరోక్ష పోస్ట్!

ప్రధానాంశాలు:దుమారం రేపిన ఉపాసన పోస్ట్మెగా కోడలిపై ట్రోలింగ్భయపడటమనేది ఉండకూడదు!మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. సామాజిక స్పృహ, బాధ్యత ఉన్న అతి కొద్ది మంది సెలెబ్రిటీల్లో ఉపాసన...

పెళ్లి, విడాకుల వార్తలపై హిమజ రియాక్షన్

సోషల్ మీడియాలో రూమర్స్ రావడం అనేది కామన్. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఎన్నో రకాల వార్తలు తెరపైకి వస్తుంటాయి. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ఆధారంగా వార్తలు పుట్టుకొస్తుంటాయి. ఈ క్రమంలోనే...

Latest Articles

ప్రియుడిని పెళ్లాడిన ‘కేజీఎఫ్’ బ్యూటీ మౌనీరాయ్

Mouni Roy Wedding: ప్రియుడిని పెళ్లాడిన 'కేజీఎఫ్' బ్యూటీ మౌనీరాయ్

v23 ఏళ్ల శ్రమ ఫలితం.. తాజ్‌మహాల్‌ను తలపించే భవంతిని కట్టిన విలక్షణ నటుడు

<p><strong>అ</strong>తడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రాధాన్యం ఉన్న పాత్రలోకి తీసుకోవాలంటే భయపడేవారు. నటీ నటుల వారసులకే పెద్ద పీఠం వేసే బాలీవుడ్&zwnj;లో నెట్టుకు రావడం అంటే అంత సులభం కాదు. నెపొటిజాన్ని...