Saturday, January 22, 2022

Heavy Rain : ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన, తెలంగాణలో నేడు, రేపు వర్షాలు | Heavy rain forecast for several districts in AP, rains in Telangana today and tomorrow

బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..వాయుగుండంగా మారిందని, చెన్నై, పుదుచ్చేరికి ఆగ్నేయంగా…430 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Telugu States Rain : ఏపీ, తెలంగాణతో పాటు…తమిళనాడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఆగ్నేయ బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..వాయుగుండంగా మారిందని, చెన్నై, పుదుచ్చేరికి ఆగ్నేయంగా…430 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గురువారం సాయంత్రానికి తమిళనాడులోని కరైకాల్, ఏపీలోని శ్రీహరికోట మధ్యం తీరం దాటనుందని తెలిపారు. గురు, శుక్రవారాల్లో ఏపీలోని నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

Read More : Karnataka : ఎమ్మెల్యేని మార్చేయ్..నా భర్త మందు మానేలా చూడు..దేవుడికి కోర్కెలు

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, బుధవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అక్కడక్కడ వర్షాలు కురిశాయి. ఇక తమిళాడులోని చెన్నైతో సహా ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం చెన్నైలో అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు బయటకు రాకపోవడం మంచిదని అధికారులు సూచించారు. ఉత్తర చెన్నైతో పాటు తమిళనాడు డెల్టా ప్రాంతాల్లోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...