Friday, January 21, 2022

Shobana : ఆ స్టార్ హీరో.. శోభన తమ్ముడని మీకు తెలుసా? | The Telugu News

Shobana : సీనియర్ హీరోయిన్ శోభన గురించి సినీ ప్రేక్షకులు ఉండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సౌత్ ఇండియాలోని అన్ని లాంగ్వేజెస్‌లో మూవీస్ చేసిన అలనాటి అగ్రతారలందరి సరసన హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఎక్స్ పోజింగ్‌కు దూరంగా ఉంటూ సబ్జెక్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శోభన.శోభన..క్లాసికల్ డ్యాన్సర్ కూడా.. ఈ నేపథ్యంలోనే ఆమె వెండితెరపై డ్యాన్స్ చేస్తున్నపుడు చేస్తే ప్రేక్షకులకు అత్యద్భుతంగా అనిపిస్తుంది.

do you know shobana brother Big star

టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్‌గా నటించిన శోభన దక్షిణ భారతదేశానికి చెందిన చాలా మందికి క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణనిచ్చింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన శోభన ఇప్పటికీ మ్యారేజ్ చేసుకోకపోవడం గమనార్హం. శోభ ఓ పాపను దత్తత తీసుకుని తన పాపగా పెంచుకుంటోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. స్టార్ హీరో వినీత్.. శోభన తమ్ముడన్న సంగతి దాదాపుగా చాలా మందికి తెలిసి ఉండదు. అప్పట్లో అబ్బాస్, వినీత్ కలిసిన నటించి ‘ప్రేమదేశం’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో వినీత్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఈ చిత్రంలో టబు హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసింది ఆ ఫిల్మ్. దాని తర్వాత వినీత్ దక్షిణ భారతదేశంలోని పలు చిత్రాల్లో నటించాడు. వినీత్ కూడా క్లాసికల్ డ్యాన్సరే.

Shobana : బహుముఖ ప్రజ్ఞాశాలి శోభన..

do you know shobana brother Big star
do you know shobana brother Big star

చిన్న నాటి నుంచి భరత నాట్యం పట్ల ఆసక్తి పెంచుకున్న వినీత్.. భరత నాట్యంలో ఎన్నో ప్రదర్శనలూ ఇచ్చాడు. వినీత్ తెలుగు భాషలో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలు పొందాడు. వినీత్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశాడు. అయితే, సీనియర్ హీరోయిన్ శోభన మాత్రం టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. 2020లో ఈమె ఓ మలయాళ చిత్రంలో నటించి మాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చి.. నటిగా మళ్లీ నిరూపించుకుందని చెప్పొచ్చు.

Related Articles

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...

‘అల.. వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ రిలీజ్.. క్యాన్సిల్ చేసిన నిర్మాతలు

<div>సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. యూట్యూబ్ లో ఈ డబ్బింగ్ వెర్షన్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఆ విధంగానే...

Latest Articles

బాలయ్యతో మహేష్ బాబు.. హార్ట్ టచింగ్‌గా ఉంటుందట!

చేస్తోన్న టాక్ షోకు ఎలాంటి స్పందన వస్తోందో అందరికీ తెలిసిందే. తన స్టేటస్‌ను పక్కన పెట్టేసి మరీ గెస్టులతో సరదాగా కలిసిపోవడం, ఎంతో హుషారుగా కనిపించడం వంటి విషయాలే ఈ...

Pakistan: పాక్‌లో ఇందిరాగాంధీ తరహా ఎమర్జెన్సీ రానుందా? ఇమ్రాన్‌ ఖాన్‌పై విపక్షాల అనుమానం

Pakistan PM Imran Khan: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తారస్థాయికి చేరిందా? పరిస్థితి చేయిదాటిపోతుండటంతో దేశంలో ఎమర్జెన్సీ విధించాలని...