Friday, January 28, 2022

Kodali Nani : దమ్ముంటే సీఎం ఇంటి గుమ్మం టచ్ చెయ్..! లోకేశ్‌కు మంత్రి కొడాలి నాని సవాల్ | Minister Kodali Nani Challenges Nara Lokesh

జగన్ ఇంటిని తాకుతానంటున్నాడని… నువ్వు చంద్రబాబు కొడుకువే అయితే వచ్చి జగన్ గుమ్మాన్ని తాకాలని సవాల్ విసిరారు మంత్రి కొడాలి నాని. సీఎం ఇంటి గుమ్మం తాకినా సరే చంద్రబాబు, లోకేష్ తోలు

Kodali Nani : ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు, నారా లోకేశ్ లపై ఫైర్ అయ్యారు. ఈసారి డోస్ మరింత పెంచారు. తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ ను దున్నపోతు అంటూ లోకేష్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. జగన్ ఇంటిని తాకుతానంటున్నాడని… నువ్వు చంద్రబాబు కొడుకువే అయితే వచ్చి జగన్ గుమ్మాన్ని తాకాలని సవాల్ విసిరారు మంత్రి కొడాలి నాని.

సీఎం ఇంటి గుమ్మం తాకినా సరే చంద్రబాబు, లోకేష్ తోలు వలిచి జగన్ కి చెప్పులు కుట్టిస్తానంటూ కొడాలని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ ఒక పిల్ల పంది అని అన్నారు. సీఎం జగన్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు కాదు.. తామే కుక్కల్ని కొట్టినట్లు కొడతామని తీవ్రంగా హెచ్చరించారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేశ్ అధికారంలోకి వస్తాడా? అని ఎద్దేవా చేశారు.

WhatsApp: వాట్సప్ గ్రూప్‌లో కొత్త ఫీచర్ వస్తోంది.. ఏంటో తెలుసా?

ఎయిడెడ్ స్కూళ్లను కబ్జా చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని చంద్రబాబు అంటున్నారని… ఈ స్కూళ్లను జగన్ కి ఇస్తారా? లేక ప్రభుత్వానికి ఇస్తారా? అని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక గుంటనక్క అని అన్నారు. కుప్పంలో టీడీపీ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
అనంతపురంలో 3 రోజుల నుంచి ధర్నాలు, ఆందోళనలు జరుగుతుంటే లోకేష్ అక్కడికి వెళ్లి హడావుడి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Google Drive: గూగుల్ డ్రైవ్‌లో సరికొత్త ఫీచర్.. చిటికెలో మీ ఫైల్స్‌ గుర్తుపట్టొచ్చు!

అనంతపురం ఘటనలో టీడీపీ, వామపక్షాలకు చెందిన విద్యార్థి విభాగాలు ప్రవేశించడం వల్లే హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయని మంత్రి అన్నారు. పోలీసులపై రాళ్లు రువ్వారని, విద్యార్థులు గాయపడేటట్టు చేశారని చెప్పారు.

Related Articles

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 54 వేలకుపైగా కేసులు , 353 మంది మృతి

కేరళలో కరోనా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 54 వేల 537 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 352 మంది చనిపొయారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 58,81,133కి చేరుకుంది....

Latest Articles

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...