Friday, January 28, 2022

RRR :‘ఆర్ఆర్ఆర్’ అప్‌డేట్.. ‘నాటు నాటు’ సాంగ్‌కు చరణ్, తారక్ వీర నాటు స్టెప్స్.. | The Telugu News

RRR : దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ప్రపంచ సినీ ప్రేమికులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూవీ మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చేశారు. ఫిల్మ్ నుంచి డ్యాన్స్ నెంబర్ అయిన ‘నాటు నాటు’ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రోమోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాస్ స్టెప్స్ వేయగా..

rrr-rrr-naatu-naatu-song-released

అవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాబులస్ హీరోలను సింగిల్ ఫ్రేమ్‌లో చూసి సినీ ప్రేక్షకులు తెగ సంబురపడిపోతున్నారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా, ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందించారు. తమకు ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ డ్యాన్స్ నెంబర్ ఇచ్చిన టాలీవుడ్ జక్కన్న రాజమౌళికి ఈ సందర్భంగా మెగా, నందమూరి అభిమానులు థాంక్స్ చెప్తున్నారు.

RRR : రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘నాటు నాటు’ సాంగ్..

మొత్తంగా పాటతోనే సినిమా విడుదలైనంత సంబురం వచ్చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్ ’ఫిల్మ్ నుంచి ఇప్పటికే ‘దోస్తీ’ సాంగ్ విడుదల కాగా, తాజాగా ‘నాటు నాటు’ సాంగ్ విడుదలైంది.

Related Articles

ఊపు మీదున్న ఖిలాడీ.. దెబ్బకు బేరాలు ఖతం

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఎంత స్పీడు మీదున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రవితేజ లైన్‌లో పెట్టినన్ని సినిమాలు ఇప్పుడు తెలుగులో మరేతర సీనియర్ హీరోలు పెట్టి ఉండరు. దాదాపు...

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

Bandi Sanjay: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ‘మిలియన్ మార్చ్’.. కార్యాచరణ ప్రకటించిన బండి సంజయ్..

తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ చీఫ్ బండి సంజయ్...

Latest Articles

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 54 వేలకుపైగా కేసులు , 353 మంది మృతి

కేరళలో కరోనా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 54 వేల 537 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 352 మంది చనిపొయారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 58,81,133కి చేరుకుంది....