Sunday, January 23, 2022

Road Accident: ఫ్రెండ్ పుట్టినరోజుకు వెళుతు..ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతి Two software engineers dead in road accident at Visakha

స్నేహితుడు పుట్టిన రోజని సంతోషంగా గడుపుదామని బయలుదేరిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఏపీలోని విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

Two software engineers dead in road accident :  స్నేహితుడు పుట్టిన రోజని సంతోషంగా గడుపుదామని బయలుదేరిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఏపీలోని విశాఖపట్నంలో చోటుచేసుకుంది. విశాఖపట్నం నగరంలోని పీఎం పాలెం క్రికెట్‌ స్టేడియం సమీపంలో వీ కన్వెన్షన్‌ హాల్‌ ఎదురుగా మంగళవారం (నవంబర్ 9,2021) తెల్లవారితే బుధవారం అనగా..ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో 22 ఏళ్ల ధనరాజ్‌, 22 కె.వినోద్‌ ఖన్నా అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోయారు.

Read more : Family End lives: చూడమని ఇచ్చిన బిడ్డను మాయం చేసింది…కుటుంబం ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు

ఈ ప్రమాదంపై PM పాలెం సీఐ రవికుమార్ మాట్లాడుతు..మంగళవారం రాత్రి మారికవలస ప్రాంతానికి చెందిన ధనరాజ్‌, కె.వినోద్‌ ఖన్నా కలిసి పనోరమ హిల్స్‌లో ఉన్న స్నేహితుడు ప్రశాంత్‌ పుట్టినరోజు వేడుకలకి హాజరయ్యారు. ఆ తర్వాత బైక్‌లో పెట్రోల్‌ పోయించుకోవటానికి కొమ్మాది పెట్రోల్‌ బంక్‌కు వెళ్లి పెట్రోల్ పోయించుకుని మళ్లీ అక్కడి నుంచి తిరిగి పనోరమ హిల్స్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో పీఎం పాలెం క్రికెట్‌ స్టేడియం సమీపానికి రాగానే గుర్తు తెలియని ఓ వాహనం వారి బైక్‌ను ఢీకొట్టింది.

దీంతో ధనరాజ్‌, వినోద్‌ ఖన్నా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ధనరాజ్‌ ఇన్ఫోసిస్‌లో, వినోద్‌ ఖన్నా స్థానికంగానే రామాటాకీస్‌ వద్ద ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరి మరణంతో వారి కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి.

Read more : RRR Movie : ఓరి మీ దుంపలు తెగ.. వైరల్ అవుతున్న ఫన్నీ పోస్ట్..

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...