Friday, January 21, 2022

Hyper Aadi : మరో వివాదంలో హైపర్ ఆది.. మంచు విష్ణును ఉద్దేశించి పరోక్ష కామెంట్స్..! | The Telugu News

Hyper Aadi : ఇటీవల ఓ చానల్ వారు నిర్వహించిన దీపావళి ఈవెంట్‌లో ఓ హీరోను ఉద్దేశించి హైపర్ ఆది చేసిన వ్యాఖ్యల పట్ల ఆ హీరో అభిమానులు ఫైర్ అయిన వివాదం ముగియక ముందే హైపర్ ఆది మరో వివాదంలో చిక్కుకున్నాడు. అదేంటంటే..కమెడియన్‌గా ఎంతో పేరు సంపాదించుకున్న హైపర్ ఆది..వేసే పంచులు, డైలాగ్ డెలివరి నేచురల్‌గా ఉంటాయి. ఆది పంచులకు జడ్జ్‌లు పడి పడి నవ్వుకుంటారు. అయితే, ఇటీవల దీపావళి సందర్భంగా మల్లెమాల ప్రొడెక్షన్ వారు ‘తగ్గేదేలే’ అనే ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. అందులో హైపర్ ఆది చేసిన స్కిట్ వివాదాస్పదంగా మారింది.

hyper aadi comments on manchu vishnu

ఈ షోలో హైపర్ ఆది, ఆటో రాం ప్రసాద్ కలిసి ఒక స్కిట్ చేశారు. అందులో ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు గురించి మాట్లాడారు. మా ఎన్నికల సందర్భంగా మంచు విష్ణు ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి చేసిన విమర్శలను ఆ క్రమంలోనే నరేశ్ మంచు విష్ణును కంట్రోల్ చేయడానికి సంబంధించిన మాటలను స్కిట్‌లో వాడారు. దాంతో మంచు విష్ణు ఫ్యాన్స్ హైపర్ ఆదిని టార్గెట్ చేశారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిని పట్టుకుని ఇలా కామెంట్స్ చేయడం సరికాదని మంచు విష్ణు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు వర్గీయులు హైపర్ ఆదికి షూటింగ్ లోకేషన్ కు వెళ్లి మరి వార్నింగ్ ఇచ్చిన్నట్లు వార్తలొస్తున్నాయి.

Hyper Aadi : మరో కాంట్రవర్సీలో ఆది.. ఈ సారి ఏ హీరో అంటే..

hyper aadi comments on manchu vishnu
hyper aadi comments on manchu vishnu

అందులో ఎంత నిజముందో తెలియదు. కానీ, హైపర్ ఆది ఇటీవల కాలంలో బాగా వివాదాస్పదమవుతున్నాడు. అయితే, చాలా సార్లు స్కిట్ చేసే క్రమంలో లైన్ దాటి మరి స్కిట్ చేసేస్తుంటాడు హైపర్ ఆది..ఈ సారి కూడా అలానే ఆది మంచు విష్ణును టార్గెట్ చేశాడనే అభిప్రాయం నెటిజన్ల నుంచి వ్యక్తమవుతోంది. చూడాలి మరి.. ఏమవుతుందో..

Related Articles

Ravi Teja Mother : రవితేజ తల్లిపై కేసు నమోదు

ప్రధానాంశాలు:సినిమాలతో రవితేజ బిజీవార్తల్లో రవితేజ తల్లిఅక్రమంగా నిర్మాణపై కేసుసినిమాలతో తప్పా వ్యక్తిగత విషయాలతో రవితేజ ఎప్పుడూ వార్తల్లో ఉండరు. ఆయన ఫ్యామిలీ కూడా ఎక్కువగా బయటి ప్రపంచానికి కనిపించదు. ఆ మధ్య...

తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్.. శనివారం రాత్రి నుంచే అమలు

కోవిడ్ వైరస్ కట్టడిలో భాగంగా ఆదివారం పూర్తి స్థాయి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. లాక్‌డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటల...

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix. Most Awaited the movie of the months from Nani is now...

Latest Articles

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...