Friday, January 21, 2022

‘అల్లు అర్జున్’ కి టిఎస్ ఆర్టీసీ షాక్..

టీఎస్ ఆర్టీసీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి షాక్ ఇచ్చింది. అల్లు అర్జున్ తో పాటు రాపిడో సంస్థకు ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ లీగల్ నోటీస్ లు ఇచ్చారు. అల్లు అర్జున్ నటించిన రాపిడో యాడ్ పై టీ ఎస్ ఆర్టీసీ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ యాడ్ లో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని అల్లు అర్జున్ అంటాడు. అలాగే రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని ఆ యాడ్ లో అల్లు అర్జున్ తెలిపాడు. ఆ సమయంలో మసాలా దోస సిద్ధం అవుతుంద‌ని రాపీడో యాడ్ లో అల్లు అర్జున్ చెప్తాడు. దీంతో యాడ్ పై ఆర్టీసీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ప్రజలకు ఆర్టీసీ బ‌స్సుల విష‌యంలో త‌ప్పుగా చెబుతున్నట్టు ఉంది. దీంతో ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా అనేక వ్యక్తుల నుండి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అల్లు అర్జున్ తో పాటు రాపీడో సంస్థ కు నోటీసులు జారీ చేశారు. ఈ విష‌యం పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూటిఎస్ఆర్టిసిని కించపరచడాన్ని ఎవ‌రూ కూడా సహించ‌ర‌ని అన్నారు. నిజానికి ఆర్టీసీ బ‌స్సు ల‌ను పరిశుభ్రంగా , సురక్షితంగా న‌డుపుతున్నామ‌ని అన్నారు.

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...